Honda Grazia 125: హోండా నుంచి సరికొత్త స్కూటర్‌ విడుదల.. స్టాండ్‌ తీయకపోతే ఇంజిన్‌ స్టార్ట్‌ కాదు..!

Honda Grazia 125: మార్కెట్లోకి రకరకాల ద్విచక్ర వాహనాలు విడుదలవుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కొత్త బైక్‌లను అందుబాటులోకి..

Honda Grazia 125: హోండా నుంచి సరికొత్త స్కూటర్‌ విడుదల.. స్టాండ్‌ తీయకపోతే ఇంజిన్‌ స్టార్ట్‌ కాదు..!
Honda Grazia125
Follow us
Subhash Goud

|

Updated on: Nov 15, 2021 | 9:54 PM

Honda Grazia 125: మార్కెట్లోకి రకరకాల ద్విచక్ర వాహనాలు విడుదలవుతున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కొత్త బైక్‌లను అందుబాటులోకి తెస్తున్నాయి ఆయా వాహన కంపెనీలు. ఇక తాజాగా హోండా మోటారు సైకిల్‌ అండ్‌ స్కూటర్‌ ఇండియా మరో కొత్త స్కూటర్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రాజియా 125 స్పెషల్‌ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. ఈ స్కూటర్‌ ధర రూ. రూ.87,138 (ఎక్స్‌ షోరూమ్‌, గురుగ్రామ్‌)గా నిర్ణయించింది. దేశంలోని రేసింగ్‌ ఔత్సాహికుల కోసం ఈ కొత్త ఎడిషన్‌ను తీసుకొచ్చినట్లు హెచ్‌ఎంఎస్‌ఐ ఎండీ ఓ ప్రకటనలో వెల్లడించారు.

ప్రోగ్రామ్డ్‌ ప్యూయల్‌ ఇంజెక్షన్‌ ఇంజిన్‌:

కాగా, ఈ స్కూటర్‌కు ఎన్నో ఫీచర్స్‌ను అందించింది.125సీసీ ఇంజిన్‌తో వస్తున్న ఈ వాహనం ప్రోగ్రామ్డ్‌ ఫ్యూయల్‌ ఇంజెక్షన్‌ ఇంజిన్‌తో రూపొందించింది కంపెనీ.ఎల్‌ఈడీ డీసీ హెడ్‌ల్యాంప్‌, ఇంటిగ్రేటెడ్‌ పాసింగ్‌ స్విచ్‌, సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఒకవేళ స్టాండ్‌ తీయకపోతే ఇంజిన్‌ స్టార్ట్‌ కాని విధంగా టెక్నాలజీని వినియోగించారు ఈ స్కూటర్‌లో. అలాగే ముందు వైపు టెలిస్కోపిక్‌ ఫోర్క్‌తో పాటు, వెనుకవైపు ట్రిపుల్‌ స్టెప్‌ అడ్జెస్టబుల్‌ సస్పెన్షన్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. ముందువైపు డిస్క్‌బ్రేక్‌, వెనుకవైపు డ్రమ్‌ బ్రేకింగ్‌ టెక్నాలజీని కూడా ఉంది. ఈ విధంగా అత్యాధునిక ఫీచర్లతో ఈ స్కూటర్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది కంపెనీ.

ఇవి కూడా చదవండి:

Moto Watch: మోటోరోలా నుంచి కొత్త స్మార్ట్‌వాచ్‌.. అదిరిపోయే ఫీచర్స్‌.. వివరాలు లీక్..!

RBI Hackathon: ఆర్బీఐ బంపర్‌ ఆఫర్‌.. ఇందులో విజేతగా నిలిస్తే రూ.40 లక్షలు.. పూర్తి వివరాలు..!

ఏఐ సాయంతో 80 లక్షల సిమ్‌ కార్డ్స్‌ బ్లాక్.. కీలక లక్ష్యం అదే..!
ఏఐ సాయంతో 80 లక్షల సిమ్‌ కార్డ్స్‌ బ్లాక్.. కీలక లక్ష్యం అదే..!
హీరోయిన్‌గా బుల్లితెర ప్రభాకర్ కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
హీరోయిన్‌గా బుల్లితెర ప్రభాకర్ కూతురు.. లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
హైవేల నిర్మాణంపై కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..
హైవేల నిర్మాణంపై కేంద్రమంత్రి గడ్కరీ కీలక ప్రకటన..
కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షల కాల్‌లెటర్లు విడుదల.. లింక్‌ ఇదే
కానిస్టేబుల్‌ దేహదారుఢ్య పరీక్షల కాల్‌లెటర్లు విడుదల.. లింక్‌ ఇదే
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే రూ.2.30 లక్షలు హాంఫట్‌..!
క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేస్తే రూ.2.30 లక్షలు హాంఫట్‌..!
ఎన్టీఆర్‌ నెక్ట్స్ లైనప్‌ కూడా సో స్ట్రాంగ్.! తారక్ ఇక బాలీవుడ్..
ఎన్టీఆర్‌ నెక్ట్స్ లైనప్‌ కూడా సో స్ట్రాంగ్.! తారక్ ఇక బాలీవుడ్..
వచ్చే పదేళ్లలో ఆ సెక్టార్‌లో 61 లక్షల ఉద్యోగాలు..
వచ్చే పదేళ్లలో ఆ సెక్టార్‌లో 61 లక్షల ఉద్యోగాలు..
రిక్రూట్‌మెంట్‌ నిలిపేసిన టెక్‌ కంపెనీ.. ఇక ఏఐపైనే ఆధారం
రిక్రూట్‌మెంట్‌ నిలిపేసిన టెక్‌ కంపెనీ.. ఇక ఏఐపైనే ఆధారం
95 ఏళ్లుగా ఈ దేశంలో ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు..! కారణం ఏంటంటే..
95 ఏళ్లుగా ఈ దేశంలో ఒక్క బిడ్డ కూడా పుట్టలేదు..! కారణం ఏంటంటే..
మెడలో మంగళసూత్రంతో సినిమా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్.. వీడియో
మెడలో మంగళసూత్రంతో సినిమా ప్రమోషన్స్‌లో కీర్తి సురేశ్.. వీడియో
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు.!
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
కోనసీమలో గోవా బీచ్.! గోవా లెవల్ వైట్ సాండ్ బీచ్.. వీడియో.
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
వందల ఏళ్ల మెట్ల బావి.! యువకుడి ప్రయత్నంతో తెలిసిన మెట్ల బావి.!
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
మాంత్రికుడి మాటలు విని.. బతికున్న కోడిపిల్లను మింగాడు! కట్ చేస్తే
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
షాపులో కొనేదంతా బంగారం కాదా.? ఇది చూస్తే దిమ్మతిరగాల్సిందే.!
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
లైఫ్ పార్ట్‌నర్‌పై రష్మిక కామెంట్స్‌.. మీకు అర్థమవుతోందా.?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. లైవ్ వీడియో
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
గెలిచాక మాట మార్చేసిన నిఖిల్.! బయట పరిస్థితి ఎలా ఉందో..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
మంచు ఫ్యామిలీ గొడవలో బిగ్ ట్విస్ట్.! మనోజ్‌కు వ్యతిరేకంగా తల్లి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..
అల్లు అర్జున్ సీఎం అవుతాడు.! బన్నీ జాతకం చెప్పిన వేణు స్వామి..