Aadhar card: ఆధార్ కార్డు పోయిందా? కంగారొద్దు.. ఇలా సులభంగా తిరిగి పొందొచ్చు..

ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఆధార్ కార్డును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయినా కొందరు దీనిని పొగొట్టుకుంటూ ఉంటారు. లేదా ఎక్కడైనా మర్చిపోతారు. అలాంటప్పుడు వెంటనే కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ విధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీకు గతంలో కేటాయించిన 12 అంకెల నంబర్ తోనే కొత్తగా కార్డు ఇస్తారు తప్ప, కొత్తగా ఆధార్ కార్డు నంబర్ రాదు.

Aadhar card: ఆధార్ కార్డు పోయిందా? కంగారొద్దు.. ఇలా సులభంగా తిరిగి పొందొచ్చు..
Aadhaar Card
Follow us

|

Updated on: Apr 01, 2024 | 1:26 PM

ఆధార్ కార్డు అనేది దేశంలోనే అత్యున్నత గుర్తింపు కార్డు. ప్రజలందరూ తప్పనిసరిగా పొందాల్సిన కార్డు. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) దేశంలోని పౌరులందరికీ దీన్ని జారీ చేస్తుంది. ఒక్కో వ్యక్తికి 12 అంకెల ప్రత్యేక నంబర్ ను కేటాయిస్తుంది. ఈ నంబర్ ఒక్కక్కరికీ ఒకోలా ఉంటుంది. పేరు, చిరునామా, వేలిముద్రలు, ఐరిస్, ఇతర వివరాలన్నీ ఆధార్ కార్డులో పొందుపరుస్తారు. మనం వేరే ప్రాంతానికి వలస వెళ్లినా, ఉద్యోగం రీత్యా బదిలీ అయినా ఆధార్ కార్డులో చిరునామా తదితర వివరాలను మార్పు చేసుకునే వీలు ఉంది.

ఎంతో ప్రయోజనం..

ప్రభుత్వ పథకాలు పొందటానికి, ఆస్తులను కొనుగోలు చేయడానికి, ఇతర ఏ పనికైనా ఇది ధ్రువీకరణ పత్రం లాంటింది. ప్రభుత్వ అధికారులు ఈ నంబర్ ను ఎంటర్ చేస్తే మన వివరాలన్నీ ప్రత్యక్షమవుతాయి.

పోగొట్టుకుంటే..

ఇంతటి ప్రాధాన్యం కలిగిన ఆధార్ కార్డును చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయినా కొందరు దీనిని పొగొట్టుకుంటూ ఉంటారు. లేదా ఎక్కడైనా మర్చిపోతారు. అలాంటప్పుడు వెంటనే కొత్త కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఆ విధానాలను ఇప్పుడు తెలుసుకుందాం. మీకు గతంలో కేటాయించిన 12 అంకెల నంబర్ తోనే కొత్తగా కార్డు ఇస్తారు తప్ప, కొత్తగా ఆధార్ కార్డు నంబర్ రాదు.

ఇవి కూడా చదవండి

యూఐడీఏఐ అధికారిక వెబ్ సైట్ ద్వారా ఆధార్ కార్డును తిరిగి పొందవచ్చు.

  • ముందుగా మై ఆధార్ వెబ్ సైట్ ను సందర్శించాలి.
  • అక్కడ కనిపించిన ఆప్షన్లలో మీకు కావాల్సిన దానిని ఎంచుకోవాలి.
  • పొగొట్టుకున్న కార్డులో ఉన్న విధంగా మీ పూర్తి పేరు, మొబైల్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయాలి.
  • క్యాప్చాతో పాటు ఈమెయిల్‌ వివరాలు ఎంటర్ చేయాలి. ఓటీపీని నమోదు చేయండి.
  • మొబైల్ కు వచ్చిన ఓటీపీ నంబర్ ను ఎంటర్ చేసిన తర్వాత మీకు ఎస్ఎమ్ఎస్ వస్తుంది. దానిని అనుసరించి కార్డును డౌన్ లోడ్ చేసుకోవాలి.

ఈ సేవలను పొందాలంటే మీ మొబైల్ నంబర్ తప్పకుండా మీ ఆధార్ కార్డుకు లింక్ చేసి ఉండాలి.

మొబైల్ నంబర్ లింక్ కాకుంటే..

  • ఒకవేళ మీ మొబైల్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ కాకున్నా ఇబ్బంది లేదు. వేరే పద్ధతిలో ఆధార్ కార్డును పొందవచ్చు.
  • ప్రింట్ ఆధార్ సేవను ఉపయోగించి ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌లోని ఆపరేటర్ సహాయంతో ఆధార్ నంబర్‌ను తిరిగి పొందవచ్చు.
  • ముందుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని సందర్శించాలి.
  • మీ పేరు, ఇతర వివరాలు తెలియజేయాలి.
  • వేలిముద్ర, ఐరిస్ ను ఉపయోగించి బయోమెట్రిక్ ను పరిశీలిస్తారు.
  • అది సరిపోయిన తర్వాత ఈ-ఆధార్ ప్రింటౌట్‌ను అందిస్తారు.

హెల్ఫ్ లైన్ నంబర్ ను ఉపయోగించి..

  • యూఐడీఏఐ హెల్ప్‌లైన్ నంబర్ 1947కు కాల్ చేసి, పోయిన/మర్చిపోయిన ఆధార్ నంబర్‌ను తిరిగి పొందవచ్చు. ముందుగా 1947 నంబర్ కు ఫోన్ చేయాలి.
  • మీ వివరాలను తెలియజేయండి.
  • అవన్నీ సక్రమంగా ఉంటే మీకు ఎగ్జిక్యూటివ్ ద్వారా ఈఐడీ అందజేస్తారు.
  • మళ్లీ రెండోసారి 1947కి కాల్ చేయండి. భాష ఎంపికను ఎంచుకున్న తర్వాత మీ ఈఐడీ నంబర్‌ను వారికి తెలియజేయండి.
  • మీ పుట్టిన తేదీ, ఇతర వివరాలన్నీ సక్రమంగా ఉంటే మీకు ఆధార్ కార్డు పంపిస్తారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
రూ. 4000 పెన్షన్ పెంచిన ఘనత టీడీపీదే.. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన విశాల్‌ ఇష్యూ
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
కొత్త వ్యాపారంలోకి నటుడు కృష్ణుడు.. ప్రభాస్ పెళ్లి షాపింగ్ ఇక్కడే
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!