LIC Policy: అదిరిపోయే పాలసీ.. ప్రతీ నెలా రూ. 4500 పెట్టుబడి.. రూ. 20 లక్షలు రాబడి..

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్‌ఐసీ) సామాన్యుల కోసం వివిధ రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది.

LIC Policy: అదిరిపోయే పాలసీ.. ప్రతీ నెలా రూ. 4500 పెట్టుబడి.. రూ. 20 లక్షలు రాబడి..
Lic Childrens Policy
Follow us

|

Updated on: Oct 04, 2022 | 5:15 PM

ఎవ్వరైనా కూడా తమది, తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలనే కష్టపడుతుంటారు. అందుకోసం తాము సంపాదించిన సొమ్ములో కొంత భాగాన్ని పలు చిన్న మొత్తాల పొదుపు పధకాల్లో పెట్టుబడి పెడుతుంటారు. ఈ తరుణంలో కొందరికి.. ఏ పధకం ఎంత రాబడి ఇస్తుంది.? పెట్టుబడి ఎంత పెట్టాలి.? రాబడి ఎంత వస్తుంది.? పధకంలో చేరితే వచ్చే రిస్క్‌లేంటి.? లాంటి ప్రశ్నలు తలెత్తుతాయి.

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పోరేషన్(ఎల్‌ఐసీ) సామాన్యుల కోసం వివిధ రకాల పాలసీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిల్లో కొన్ని తక్కువ పెట్టుబడితో అధిక రాబడి వచ్చే పాలసీలు ఉన్నాయి. అందులో ఒకటే ‘ఎల్ఐసీ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్’. ఈ పధకంలో పెట్టుబడితే పెట్టారంటే.. మీకు అధిక మొత్తంలో రాబడి రావడమే కాదు.. మీ పిల్లల భవిష్యత్తు సురక్షితంగా ఉంటుంది. మరి ఆ పాలసీ ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఎల్ఐసీ చిల్డ్రన్ మనీ బ్యాక్ ప్లాన్:

ఈ ప్లాన్ అనేది ఒక మనీ బ్యాక్ ప్లాన్. మీ పిల్లల చదువు, పెళ్లి లాంటి అవసరాలకు ఈ పాలసీ ద్వారా మీరు డబ్బును దాచిపెట్టవచ్చు. అంతేకాకుండా ఈ పాలసీ టర్మ్ వ్యవధిలో పిల్లలకు రిస్క్ కవర్‌ను అందించడమే కాదు.. సర్వైవల్ బెనిఫిట్స్ కూడా ఇస్తుంది. ఈ పాలసీని మీరు మీ పిల్లల పేర్ల మీద తీసుకోవచ్చు. వారి వయస్సు 6 నెలల నుంచి 12 సంవత్సరాల మధ్య ఉండాలి. మీ పిల్లలకు 18, 20, 22 సంవత్సరాలు వయస్సు వచ్చేటప్పటికి బీమా మొత్తంలో 20 శాతం పొందుతారు. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే మరణించినట్లయితే.. నామినీకి పెట్టుబడి పెట్టిన డబ్బు.. 105 శాతం రిటర్న్‌తో వస్తుంది. అలా కాకుండా టర్న్ ముగిసేవరకు పాలసీదారుడు బ్రతికే ఉంటే.. మొత్తం డబ్బు 40 శాతం బోనస్‌‌తో అందుతుంది.

రూ. 20 లక్షల నిధిని ఎలా పొందొచ్చు..

ఈ పాలసీ ప్లాన్ కింద మీరు ప్రతీ నెలా రూ. 4500 డిపాజిట్ చేస్తే.. అలాగే పాలసీ వ్యవధి 12 సంవత్సరాలు అయి ఉంటే, మీరు సంవత్సరానికి రూ. 54 వేలు డిపాజిట్ చేసినట్లు లెక్క. అలాగే మొత్తం వ్యవధి కాలం చూసుకుంటే.. ఆ డబ్బు రూ.6 లక్షల 48 వేలకు చేరుతుంది. ఒకవేళ మీరు ఈ పాలసీని మరో 8 ఏళ్ల పాటు పొడిగించుకుని.. ఇదే మొత్తంలో పెట్టుబడి పెడితే.. చివరికి మీకు వచ్చే మొత్తం 40 శాతం బోనస్‌తో రూ. 20.2 లక్షలు పొందొచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో