Latest Gold Silver Prices: మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు చోటుచేసుకుంటాయన్న సంగతి తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్నిసార్లు తగ్గుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు తగ్గాయి. గురువారం ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం.. 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.47,350 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,650 గా ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే 22 క్యారెట్ల బంగారంపై రూ.600, 24 క్యారెట్లపై రూ.660 మేర తగ్గుదల కనిపిస్తోంది. దేశీయంగా కిలో వెండి ధర రూ.58,700 లుగా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..
వెండి ధరలు..
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.58,700గా కొనసాగుతోంది. ముంబైలో కిలో వెండి ధర రూ.58,700, చెన్నైలోలో కిలో వెండి ధర రూ.64,200, బెంగళూరులో రూ.64,200, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.64,200, విజయవాడలో రూ.64,200, విశాఖపట్నంలో రూ.64,200 లుగా ఉంది.
గమనిక: ఈ ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..