Gold Silver Price Today: ఉక్రెయిన్-రష్యా యుద్ధాలు ప్రభావం తీవ్రంగా ఉంటోంది. వివిధ ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇక బంగారం విషయానికొస్తే భారతీయులు (Indians)పసిడికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. ప్రస్తుతం దేశంలో బంగారం (Gold) ధరలు దూసుకుపోతున్నాయి. తాజాగా ఆదివారం (మార్చి6)న దేశంలో బంగారం, వెండి (Silver Rate) ధరలు మరింత పెరిగాయి. 10 గ్రాముల బంగారం ధరపై ఏకంగా 760కిపైగా ఎగబాకింది ఇక వెండి ధర కూడా పరుగులు పెట్టింది. కిలో బంగారంపై ఏకంగా రూ.2000లకుపైగా పరుగులు పెట్టింది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800, ఇక చెన్నైలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.49,700, 24 క్యారెట్ల బంగారం ధర రూ.54,220, అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 వద్ద కొనసాగుతుండగా, 24 క్యారెట్ల ధర రూ.52,800 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,800, విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.52,800 ఉంది.
వెండి ధరలు
వెండి ధరల విషయానికొస్తే దేశీయంగా కిలో బంగారం ధరపై 2వేల రూపాయల వరకు ఎగబాకింది. తాజాగా ఢిల్లీలో కిలో బంగారం ధర రూ.70,000 ఉండగా, ముంబైలో రూ.70,000 ఉంది. ఇక చెన్నైలో కిలో బంగారం ధర రూ.73,400 ఉండగా, కోల్‌కతాలో రూ.70,000 ఉంది. బెంగళూరులో కిలో బంగారం ధర రూ.73,400 ఉండగా, కేరళలో రూ.73,400 ఉంది. హైదరాబాద్‌లో కిలో బంగారం ధర రూ.73,400 ఉండగా, విజయవాడలో రూ.73,400 వద్ద కొనసాగుతోంది.
ఇవి కూడా చదవండి: