Gold Price Today: పసిడి కొనాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌.. తగ్గిన ధరలు.. తెలుగు, రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold & Silver Price Today: పసిడి కొనాలనుకునేవారికి శుభవార్త. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ (సెప్టెంబర్‌ 22) కాస్త తగ్గాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి 170 వరకు తగ్గింది.

Gold Price Today: పసిడి కొనాలనుకునే వారికి గుడ్‌ న్యూస్‌.. తగ్గిన ధరలు.. తెలుగు, రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే?
Gold Price Today

Updated on: Sep 22, 2022 | 6:29 AM

Gold & Silver Price Today: పసిడి కొనాలనుకునేవారికి శుభవార్త. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు ఇవాళ (సెప్టెంబర్‌ 22) కాస్త తగ్గాయి. తాజాగా 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 నుంచి 170 వరకు తగ్గింది. తగ్గిన ధరలతో ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం  రూ.45,800 కు లభిస్తోంది. అదేవిధంగా 24 క్యారెట్ల10 గ్రాముల పసిడి రూ.49,960పలుకుతోంది. మరి గురువారం మన తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.45,800గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.49,960 పలుకుతోంది

ఇవి కూడా చదవండి

☛ విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 వద్ద కొనసాగుతోంది.

☛విశాఖపట్నం: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 వద్ద ఉంది.

☛ బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,850గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,040 పలుకుతోంది.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,500గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,730 పలుకుతోంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,960 వద్ద కొనసాగుతోంది.

☛ ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్‌ రూ.50,110 పలుకుతోంది.

☛ కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.49,960కు లభిస్తోంది.

☛ కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,960 వద్ద ఉంది.

వెండి ధరలిలా..

ఇక మారిన ధరలతో ప్రస్తుతం హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ62,200కు లభిస్తోంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లో కూడా ఇదే ధరకు లభిస్తోంది. ఇదే వెండి ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ.57,400 పలుకుతోంది.

గమనిక: ఈ ధరలు బులియన్‌ మార్కెట్‌ వెబ్‌సైట్లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి. జాతీయం, అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు జరుగుతుంటాయి. కొనుగోలు చేసే ముందు ధరలు పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..