Gold Silver Price Today: ప్రతి రోజు బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. ఒక రోజు తగ్గితే, మరో రోజు పెరుగుతుంది. అయితే పసిడి ధర ఎంత పెరిగినా.. కొనుగోళ్లు మాత్రం జోరుగా సాగుతూనే ఉంటాయి. ఇక పండగ సీజన్‌లలో మాత్రం పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బంగారం షాపున్ని కస్టమర్లతో కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా ఆగస్టు 29 సోమవారం దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరల వివరాలు:
చెన్నై: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,420 ఉంది.
ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.51,600 ఉంది.
ఢిల్లీ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,760 ఉంది.
కోల్‌కతా: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.
బెంగళూరు: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,650 ఉంది.
హైదరాబాద్: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.
కేరళ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.
విజయవాడ: 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది.