Gold Silver Price Today: బంగారం ప్రియులకు గుడ్‌న్యూస్.. నిలకడగా పసిడి ధరలు.. తగ్గిన వెండి
Gold Silver Price Today: దేశంలో బంగారం (Gold) ధరలలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధాల నేపథ్యంలో గత కొన్ని రోజులు పెరుగుతూ వస్తోంది...
Gold Silver Price Today: దేశంలో బంగారం (Gold) ధరలలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. ఉక్రెయిన్-రష్యా యుద్ధాల నేపథ్యంలో గత కొన్ని రోజులు పెరుగుతూ వస్తోంది. బంగారంతోపాటు వెండి (Silver)ధర కూడా పెరుగుతోంది. తాజాగా మంగళవారం బంగారం ధర నిలకడగా ఉంటే, వెండి మాత్రం తగ్గుముఖం పట్టింది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి. రోజులో తగ్గవచ్చు.. పెరగవచ్చు. అయితే బంగారం, వెండి ధరలు పెరిగడానికి అనేక కారణాలున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇక సోమవారం (April 26)న దేశీంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:
- దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,440 ఉంది.
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.53,440 వద్ద ఉంది.
- విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉంది.
- చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.49,120 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,540 వద్ద ఉంది.
- ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,990, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 వద్ద కొనసాగుతోంది.
- కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉంది.
- బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 ఉంది.
- కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,440 వద్ద ఉంది.
వెండి ధరలు..
ఇక బంగారం ధర నిలకడగా ఉంటే, వెండి మాత్రం తగ్గుముఖం పట్టింది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.65,700 ఉండగా, హైదరాబాద్‌లో ధర రూ.70,500 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.70,500 ఉండగా, చెన్నైలో రూ.70,500 ఉంది. ఇక ముంబైలో కిలో వెండి ధర రూ.65,700 వద్ద ఉండగా, బెంగళూరులో రూ.70,500 ఉంది. ఇక కేరళలో రూ.70,500 వద్ద కొనసాగుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: