Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. తాజా రేట్ల వివరాలు

|

Oct 18, 2023 | 6:16 AM

మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యల్లో బంగారం షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 వరకు తగ్గుగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక అక్టోబర్‌ 18వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన బంగారం ధర.. తాజా రేట్ల వివరాలు
Gold Price Today
Follow us on

దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ధరలు ఒక రోజు పెరిగితే మరో రోజు తగ్గుముఖం పడుతున్నాయి. మన భారతీయ సాంప్రదాయంలో మహిళలు బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యల్లో బంగారం షాపులన్ని వినియోగదారులతో కిటకిటలాడుతుంటాయి. ఇక తాజాగా దేశంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.150 వరకు తగ్గుగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.160 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక అక్టోబర్‌ 18వ తేదీన దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,150 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,160 ఉంది. ఇక ముంబైలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 వద్ద కొనసాగుతుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,100 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,100 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 వద్ద ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.59,950 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,950 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూ.59,950 ఉంది. ఇక వెండి ధర కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై రూ.500 వరకు తగ్గింది. ప్రస్తుతం దేశంలో కిలో సిల్వర్‌ ధర రూ.73,600 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి

అయితే, ఇజ్రాయెల్-హమాస్ వివాదం అంతర్జాతీయ మార్కెట్‌లో అనూహ్య పరిస్థితిని సృష్టిస్తోంది. అదే సమయంలో గోల్డ్‌ కొనుగోలు చేయాలనుకునే వారు తక్కువ ధరల ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే బెటర్ అంటున్నారు నిపుణులు. అయితే బంగారం ధరల హెచ్చు తగ్గులు కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ద్రవ్యోల్బణం, స్టాక్‌ మార్కెట్లో తదితర కారణాలు ఉన్నాయి. అయితే గత రెండు వారాలుగా బులియన్‌ మార్కెట్లో బంగారం ధరలు తగ్గుముఖం పడుతూనే ఉన్నాయి. కానీ ధరలు ఎంత పెరిగినా బంగారం షాపులన్ని మహిళలతో కిటకిట లాడుతుంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి