AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric scooter: మార్కెట్లోకి ఏసర్‌ నుంచి ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. ఒక్కసారి రీఛార్జ్‌ చేస్తే ఏకంగా..

ఇక MUVI 125 4G ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్కూటర్‌ రేంజ్‌ 80 కిలోమీటర్లుగా ఉండనుంది. స్కూటర్ మ్యాగ్జిమం స్పీడ్ గంటకు 75 కి.మీల వేగంతో దూసుకుపోతుంది. ఛార్జింగ్ కోసం ఇందులో స్వాప్‌ చేయగల బ్యాటరీని అందించారు. తేలికపాటి ఛాసిస్ ఈ స్కూటర్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 16 ఇంచెస్‌తో కూడిన వీల్స్‌, కాంపాక్ట్ డిజైన్‌, డబుల్‌ డిస్క్‌ బ్రేక్స్‌ వంటి ఫీచర్స్‌ అందించారు.

Narender Vaitla
| Edited By: |

Updated on: Oct 18, 2023 | 7:30 AM

Share
కంప్యూటర్లకు పెట్టింది పేరైన ఏసర్‌ కంపెనీ తాజాగా ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ రంగంలోకి అడుగు పెట్టింది. ఇందులో భాగంగా భారత మార్కెట్లోకి తన మొదటి ఈ-స్కూటర్‌ను లాంచ్‌ చేసింది. MUVI 125 4G పేరుతో ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు.

1 / 5
ప్రస్తుతం ఈ రంగంలో ఉన్న ఓలా, ఏథర్‌ వంటి కంపెనీలకు పోటీనిచ్చే క్రమంలోనే ఈ స్కూటర్‌ను తీసుకొచ్చారు. ఇక ఈ స్కూటర్ ధర విషయానికొస్తే రూ. 99,999 ఎక్స్‌ షోరూమ్‌గా నిర్ణయించారు.

2 / 5
ఇక MUVI 125 4G ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్కూటర్‌ రేంజ్‌ 80 కిలోమీటర్లుగా ఉండనుంది. స్కూటర్ మ్యాగ్జిమం స్పీడ్ గంటకు 75 కి.మీల వేగంతో దూసుకుపోతుంది.

3 / 5
ఛార్జింగ్ కోసం ఇందులో స్వాప్‌ చేయగల బ్యాటరీని అందించారు. తేలికపాటి ఛాసిస్ ఈ స్కూటర్‌ ప్రత్యేకతగా చెప్పొచ్చు. 16 ఇంచెస్‌తో కూడిన వీల్స్‌, కాంపాక్ట్ డిజైన్‌, డబుల్‌ డిస్క్‌ బ్రేక్స్‌ వంటి ఫీచర్స్‌ అందించారు.

4 / 5
ఇదిలా ఉంటే ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్ టెక్నాలజీ పరమైన విషయాలను మాత్రం ఏసర్‌ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే ప్రీ బుకింగ్‌లను ప్రారంభించనున్నారు. మార్చుకోదగిన బ్యాటరీలను ఇందులో అందించారు.

5 / 5
Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..

ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!

కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ

అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..

పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!

400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?

సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..

దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..

మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్