
Gold and Silver Latest Prices: బంగారం కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్.. పసిడి ధరలు మళ్లీ ఆకాశనంటుతున్నాయి. గత రెండు రోజులుగా పెరుగుతూ వస్తోన్న బంగారం ధరలు శుక్రవారం (జులై 21) కూడా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై సుమారు రూ.100 పెరిగింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర 60,750 ఉంది. కాగా శుక్రవారం వెండి ధరలు స్థిరంగా కొనసాగాయి. ప్రస్తుతం కిలో వెండి రూ. 78, 400 వద్ద ట్రేడింగ్ అవుతోంది.
హైదరాబాద్ – రూ. 55,700 (22 క్యారెట్లు రూ. 60,750 (24 క్యారెట్లు)
విజయవాడ- రూ. 55,700 (22 క్యారెట్లు)
రూ. 60,750 (24 క్యారెట్లు)
విశాఖపట్నం- రూ. 55,700 (22 క్యారెట్లు)
రూ. 60,750 (24 క్యారెట్లు)
చెన్నై- రూ.56,100(22 క్యారెట్లు)
రూ.61,200 (24 క్యారెట్లు)
ముంబై- రూ.55,700(22 క్యారెట్లు)
రూ.60,750 (24 క్యారెట్లు)
ఢిల్లీ- రూ.55, 850(22 క్యారెట్లు)
రూ.60,750 (24 క్యారెట్లు)
బెంగళూరు- రూ.55,700(22 క్యారెట్లు),
రూ.60,750 (24 క్యారెట్లు) వద్ద ట్రేడింగ్ అవుతోంది.
హైదరాబాద్- రూ. 82,400
విజయవాడ- రూ. 82,400
విశాఖపట్నం- రూ. 82,400
చెన్నై- రూ.82,400
ముంబై- రూ. 78,400
ఢిల్లీ – రూ. 78, 400
కోల్‌కతా- రూ. 78, 400
బెంగళూరు- రూ. 77,850
గమనిక.. ఈ ధరలు శుక్రవారం ఉదయం వరకు నమోదైనవి.. కాగా.. ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి గమనించగలరు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం..