Telugu News Business Gold Price Today: July 10th 2023 Gold and Silver Rates in Hyderabad Vijayawada Chennai Delhi Mumbai
Gold Price Today: బంగారం కొనేవారికి గుడ్ న్యూస్.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?
సోమవారం (జులై 10) మాత్రం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,550 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,510 వద్ద కొనసాగుతోంది
గడిచిన కొన్ని రోజులుగా పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. ఒకరోజు తగ్గితే మరోరోజు పెరుగుతున్నాయి. శని వారం పసిడి ధరలు తగ్గగా, ఆదివారం మాత్రం భారీగా పెరిగాయి. ఇక సోమవారం (జులై 10) మాత్రం పసిడి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. బులియన్ మార్కెట్లో సోమవారం 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,550 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 59,510 వద్ద కొనసాగుతోంది. వెండి ధరలు కూడా నిలకడగా కొనసాగుతున్నాయి. మరి సోమవారం దేశంలో పలు ప్రధాన నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి ధరలిలా..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.54,550గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ.59,510 పలుకుతోంది.
విజయవాడలో రూ.54, 550(22 క్యారెట్లు) ఉండగా, రూ.59,510 (24 క్యారెట్లు)లకు లభిస్తోంది.
విశాఖపట్నంలో రూ.54, 550(22 క్యారెట్లు) ఉండగా, రూ.59,510 (24 క్యారెట్లు)వద్ద ట్రేడింగ్ అవుతోంది.