Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్..
Latest Gold Price: బులియన్ మార్కెట్‌లో నిత్యం పసిడి, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు
Latest Gold Price: బులియన్ మార్కెట్‌లో నిత్యం పసిడి, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి. అందుకే కొనుగులుదారులంతా వాటి ధరలవైపు దృష్టిసారిస్తుంటారు. అయితే.. కొన్ని రోజుల నుంచి బంగారం ధరలు రోజురోజుకూ షాకిస్తున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బంగారం ధరలపై ప్రభావం చూపుతోంది. దీని కారణంగా ధరలు పెరుగుతున్నాయని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం పెరుగుతున్న బంగారం ధరలకు బ్రేక్ పడింది. ఈ రోజు బంగారం ధరలను స్థిరంగానే కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర మార్కెట్లో రూ.47,090 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర 49,090 గా ఉంది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
* దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,140 ఉండగా, అదే 24 క్యారెట్ల బంగారం ధర రూ.51,430 వద్ద ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నై నగరంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,340 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,440 వద్ద కొనసాగుతోంది.
* పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,000 వద్ద కొనసాగుతోంది.
* కర్ణాటక రాజధాని బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది.
* కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో ధరలు..
* తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది.
* ఏపీలోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.44,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 ఉంది.
* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,990 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,090 వద్ద కొనసాగుతోంది.
Akso Read: