
Today Gold Rates
Gold and Silver Price: బంగారం, వెండి ధరలురోజు రోజుకు భగ్గుమంటున్నాయి. గ్రామ బంగారం కొనాలంటేనే భయపడిపోతున్నారు. రెండు లోహాలు కూడా సునామీలా దూసుకుపోతున్నాయి. ఇంకా మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతుండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. అయితే తాజాగా జనవరి 25వ తేదీన దేశీయంగా బంగారం, వెండి ధరలు షాకిస్తున్నాయి. ఒకప్పుడు తులంపై పదుల సంఖ్యలో పెరుగుతుండేది. కానీ ఇప్పుడు వేల్లోనే పెరుగుతోంది. మరి దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తెలుసుకుందాం..
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,260 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,900 ఉంది.
- విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,260 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,900 ఉంది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,410ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,050 ఉంది.
- ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,260 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,900 ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,59,490 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,47,500 ఉంది.
- బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,60,260 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,900 ఉంది.
- ఇక వెండి విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.3,65,000 ఉండగా, ఇతర ప్రాంతాల్లో రూ.3,35,000 వద్ద ట్రేడవుతోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి