
Gold Price Today: బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. గతంలో తులం బంగారం కొనాలంటేనే రూ. 1.33 లక్షల వరకు ఉండేది. అదే వెండి రూ.2 లక్షలకు చేరువులో ఉండేది. కానీ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం దేశీయంగా నిన్నటితో పోల్చుకుంటే మంగళవారం తులం బంగారం ధరపై ఏకంగా 2 వేల రూపాయలకునే తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,23,270 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,990 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి కూడా స్వల్పంగా తగ్గుముఖం పట్టింది.
ఇది కూడా చదవండి: Horoscope: ఈ వారంలో ఈ రాశుల వారికి అదృష్టం వరిస్తుంది? ఈ విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరి!
ఇది కూడా చదవండి: EPFO Pension Rule: మీరు పదేళ్ల తర్వాత ఒక కంపెనీని వదిలివేస్తే పెన్షన్ వస్తుందా? నియమాలు ఏంటి?
ఇది కూడా చదవండి: JioFi Devic: అంబానీయా.. మజాకా.. రూ.299లకు 35GB డేటా, ఉచిత JioFi.. జియో నుంచి సరికొత్త డివైజ్..!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి