Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా?

Gold Price Today: బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతూ..

Gold Price Today: మహిళలకు గుడ్‌న్యూస్‌.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గిందో తెలుసా?
Gold Prices In India
Follow us
Subhash Goud

|

Updated on: Nov 10, 2024 | 6:23 AM

Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు దిగి వస్తున్నాయి. పరుగులు పెడుతున్న పసిడి ధరలకు కాస్త బ్రేకులు పడ్డాయి. శనివారం ధరలతో పోల్చుకుంటే ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై 110 తగ్గుముఖం పట్టగా, 24 క్యారెట్ల బంగారంపై రూ.120 వరకు తగ్గింది. నవంబర్‌ 10వ తేదీన దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,360 వద్ద కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజులో పెరగవచ్చు.. తగ్గవచ్చు.. లేదా స్థిరంగా కొనసాగవచ్చు.

ఇది కూడా చదవండి: ATM Updates: మూతపడుతున్న ఏటీఎంలు.. కారణం ఏంటో తెలుసా..?

ప్రధాన నగరాల్లో ధరల వివరాలు:

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,360 ఉంది.
  2. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,510 ఉంది.
  3. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,360.
  4. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,360.
  5. విజయవాడలో ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,360.
  6. చెన్నైలో ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,360.
  7. బెంగళూరులో ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.79,360.
  8. ఇక వెండి విషయానికొస్తే కిలో వెండి నిన్నటితో పోలిస్తే రూ.800 వరకు తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.94,000 ఉంది.

బంగారం ఒక ప్రధాన పెట్టుబడిగా ఉపయోగపడుతుంది. వివాహాలు, పండుగలలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు, భౌగోళిక రాజకీయ సంఘటనలు, డిమాండ్, సరఫరా వంటి అనేక కారణాల వల్ల ఈ ధరలు మారుతూ ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో ఒడిదుడుకుల కారణంగా బంగారం ధరలు తగ్గుతున్నాయి. ఇందులో US ఎన్నికలు, ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలు వంటి పెద్ద కారణాలు ఉన్నాయి. గోల్డ్‌మన్ శాక్స్ ప్రకారం, అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో సెంట్రల్ బ్యాంకుల ద్వారా బంగారం కొనుగోళ్లు పెరుగుతున్నాయి. ఇది రాబోయే కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: BSNL: ప్రైవేట్‌ టెలికాం కంపెనీలకు దడ పుట్టిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 4 ప్లాన్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!