Gold Price Today: లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?

|

May 19, 2024 | 6:07 AM

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలం నుంచి పసిడి ధరలు ఎగబాకుతున్నాయి. వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. అక్షయ తృతీయకు ముందు బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. అయితే అక్షయ తృతీయకు ముందు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బంగారం ఖరీదైనదిగా మారింది. ఇప్పుడు మళ్లీ బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది.

Gold Price Today: లక్షకు చేరువలో వెండి ధర.. మరి బంగారం ధర ఎంతో తెలుసా?
Gold Price
Follow us on

బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కాలం నుంచి పసిడి ధరలు ఎగబాకుతున్నాయి. వెండి కూడా అదే బాటలో పయనిస్తోంది. అక్షయ తృతీయకు ముందు బంగారం, వెండి ధరలు గణనీయంగా పడిపోయాయి. అయితే అక్షయ తృతీయకు ముందు బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. బంగారం ఖరీదైనదిగా మారింది. ఇప్పుడు మళ్లీ బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపిస్తోంది. నిన్న ఉదయం నుంచి ఎంసీఎక్స్ ఎక్స్ఛేంజీలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. అయితే తాజాగా అంటే మే 19వ తేదీ దేశంలో బంగాంర ధరలు నిలకడగా ఉన్నాయి. దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,620 ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  1. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,430 ఉంది.
  2. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,620 ఉంది.
  3. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,470 ఉంది.
  4. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,620 ఉంది.
  5. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,620 ఉంది.
  6. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,620 ఉంది.
  7. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,620 ఉంది.
  8. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.68,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.74,620 ఉంది.
  9. ఇక వెండి విషయానిస్తే దేశంలో ధరలు నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ.93,000 ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి