Gold Price Today: బంగారం.. ఇది మహిళలకు అత్యంత ఇష్టమైనది. భారతీయ సాంప్రదాయంలో మహిళలు ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. ముఖ్యంగా పెళ్లిళ్ల సీజన్‌లు, పండగల సీజన్‌లో అయితే బంగారం షాపులు కిటకిటలాడుతుంటాయి. ఇక దేశంలో బుధవారం బంగారం, వెండి ధరలు దిగి వచ్చాయి. 10 గ్రాముల బంగారంపై రూ.320 నుంచి రూ.380 వరకు తగ్గుముఖం పట్టింది. ఇక కిలో వెండిపై రూ.500లకుపైగా తగ్గింది. జూలై 27 ఉదయం 6 గంటల సమయానికి 22 క్యారెట్ల గ్రాము ధర రూ.4,658 ఉండగా, 24 క్యారెట్ల గ్రాము ధర రూ.5,078 ఉంది. ఇక దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 వద్ద ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
తెలుగు రాష్ట్రాల్లో..
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో..
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,280, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,580.
ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,580 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,780 ఉంది.
వెండి ధరలు..
ఇక బంగారం బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. వెండి తులం ధర రూ.546 ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.60,800, విజయవాడలో రూ.60,800, విశాఖలో రూ.60,800 ఉంది. దేశీయంగా పరిశీలిస్తే.. ఇక చెన్నైలో కిలో వెండి ధర రూ.60,800 ఉండగా, ముంబైలో రూ.54,500, ఢిల్లీలో రూ.54,500, కోల్‌కతాలో రూ.54,500, బెంగళూరులో రూ.60,800, కేరళలో రూ.60,800 వద్ద ఉంది.
కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. వివిధ వెబ్‌సైట్లు, బులియన్ మార్కెట్ల వివరాల ప్రకారం అందించడం జరుగుతుంది. రోజులో ఏ సమయంలోనైనా ధరల్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. మీరు బంగారం కొనుగోలు చేసే ముందు ఆ సమయానికి ఎంత ఉందో తెలుసుకుని వెళ్లడం మంచిది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..