Gold Price Today: స్థిరంగా పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే..

Gold Price: పసిడి కొనేందుకు ఇష్టపడని వారు ఉండరు. అవకాశం దొరికితే ఒక్క గ్రాము అయినా కొనాలనుకుంటారు. అలాంటి వారికి స్వల్ప ఊరట లభించింది. పసిడి ధరల్లో మార్పులు వస్తూనే ఉంటాయి. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.

Gold Price Today: స్థిరంగా పసిడి ధరలు.. హైదరాబాద్‎లో తులం ఎంతంటే..
Gold Price

Updated on: Feb 11, 2024 | 6:16 AM

Gold Price Today: పసిడి కొనేందుకు ఇష్టపడని వారు ఉండరు. అవకాశం దొరికితే ఒక్క గ్రాము అయినా కొనాలనుకుంటారు. అలాంటి వారికి స్వల్ప ఊరట లభించింది. పసిడి ధరల్లో మార్పులు వస్తూనే ఉంటాయి. దీనికి ప్రధాన కారణం.. అంతర్జాతీయంగా డాలర్ విలువ పెరుగుదలతో పాటూ ఇజ్రాయిల్, పాలస్తీనా యుద్దం కూడా పసిడిపై తీవ్ర ప్రభావం చూపుతోంది.పైగా అంతర్జాతీయ మార్కెట్ ద్రవ్యోల్భణంలో వచ్చిన మార్పులు, విదేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక మాంధ్యం, రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లలో వచ్చిన హెచ్చుతగ్గులు ఇవన్నీ వెరసి బంగారు ధరల హెచ్చు, తగ్గుదలకు కారణం అవుతోంది.

హైదరాబాద్ మార్కెట్లో 10గ్రాములు 24 క్యారెట్ పసిడి ధర రూ. 63,950లుగా నిలిచింది. ఇక 10గ్రాములు 22 క్యారెట్ బంగారం ధర రూ. 57,700 ఉంది. ఈవారం మొత్తం ఇలాగే కొనసాగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. ఇక వెండి విషయానికొస్తే నిన్న, మొన్నటి వరకు కిలో వెండి రూ.75,000లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌తో పాటూ పలు ప్రధాన నగరాల్లో బంగారం,వెండి ధరలు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

10 గ్రాముల 24క్యారెట్ బంగారం ధర..

హైదరాబాద్..రూ. 62,950

విజయవాడ..రూ. 62,950

ముంబాయి..రూ. 62,950

బెంగళూరు..రూ. 62,950

చెన్నై..రూ. 63,600

10గ్రాముల 22క్యారెట్ బంగారం ధర..

హైదరాబాద్..రూ. 57,700

విజయవాడ..రూ. 57,700

ముంబాయి..రూ. 57,700

బెంగళూరు..రూ. 57,700

చెన్నై..రూ.58,300

దేశంలోని ప్రధాన నగరాల్లో కిలో వెండి ధరలు ఇలా..

హైదరాబాద్..రూ. 76,500

విజయవాడ..రూ. 76,500

చెన్నై..రూ. 76,500

ముంబాయి..రూ. 75,000

బెంగళూరు..రూ. 72,500.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..