మగువలకు అత్యధిక ప్రియమైన వాటిలో పసిడి ఒకటి. బంగారం కొనుగోలుకు మహిళలు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బంగారం ధరలు మహిళకు షాక్ ఇస్తున్నారు. ఎలాంటి శుభకార్యమైన ఆడవారు బంగారం కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇక పెళ్లిళ్ల సీజన్ కావడంతో పసిడి కొనుగోలు మరింత ఎక్కువైంది. 10 గ్రాముల 22 క్యారెట్ల స్వర్ణం ధర రూ 55. 100గా ఉంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్స్ పసిడి ధర రూ 60.110 గా ఉంది. వివిధ నగరాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.. బంగారం ధరలు ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల్లో స్వర్ణం ధర ఎంత పలుకుతుందంటే..
ముంబై లో పసిడి ధర 22 క్యారెట్స్ రూ. 55.100 అలాగే 24 క్యారెట్స్ రూ. 60.100
చెన్నై లో బంగారం ధర 22 క్యారెట్స్ రూ. 55.450 అలాగే 24 క్యారెట్స్ రూ. 60.490
ఢిల్లీలో బంగారం ధర 22 క్యారెట్స్ రూ. 55.260 అలాగే 24 క్యారెట్స్ రూ. 60.260
కోల్లో కత్తాలో బంగారం ధర 22 క్యారెట్స్ రూ55.100 అలాగే 24 క్యారెట్స్ రూ. 60.100
బెంగుళూరులో పసిడి ధర 22 క్యారెట్స్ రూ55.150 అదే విధంగా 24 క్యారెట్స్ రూ. 60.160
హైదరాబాద్ లో బంగారం ధర 22 క్యారెట్స్ రూ. 55.100 అలాగే 24 క్యారెట్స్ రూ. 60.100
విశాఖపట్నంలో పసిడి ధర 22 క్యారెట్స్ రూ. 55.100 అదే విధంగా 24 క్యారెట్స్ రూ. 60.100
ఇక వెండి ధరల విషయానికొస్తే ధరలు వివిధ నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
వెండి ధర కూడా స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం సిల్వర్ ధర కేజీ రూ. 73.500 గా ఉంది. ఇక వివిధ నగరాల్లో ఎట్లు ఎలా ఉన్నాయంటే..
ముంబై లో వెండి ధర కేజీ కేజీ రూ. 73.500
చెన్నై లో వెండి ధర కేజీ కేజీ రూ. 78.800
ఢిల్లీలో వెండి ధర కేజీ కేజీ రూ. 73.500
కోల్లో కత్తాలో వెండి ధర కేజీ కేజీ రూ. 73.500
బెంగుళూరులో వెండి ధర కేజీ కేజీ రూ. 74.750
హైదరాబాద్ వెండి ధర కేజీ కేజీ రూ. 73.500
విశాఖపట్నంలో వెండి ధర కేజీ కేజీ రూ. 78.800