Gold and Silver Price Today: తటస్థంగానే పసిడి ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో..

|

Jul 25, 2021 | 7:18 AM

Today Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో నిత్యం మార్పులు చేసుకుంటాయి. దీని ప్రకారం..బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అందుకే బంగారం, వెండి కొనుగోలు

Gold and Silver Price Today: తటస్థంగానే పసిడి ధరలు.. స్వల్పంగా తగ్గిన వెండి ధరలు.. ప్రధాన నగరాల్లో..
Gold And Silver Price Today
Follow us on

Today Gold and Silver Price: బులియన్ మార్కెట్‌లో నిత్యం మార్పులు చేసుకుంటాయి. దీని ప్రకారం..బంగారం, వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయన్న విషయం తెలిసిందే. అందుకే బంగారం, వెండి కొనుగోలు చేసే వినియోగదారులు ధరల వైపు దృష్టి సారిస్తుంటారు. దేశీయంగా కొన్ని రోజుల నుంచి బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కొన్ని రోజులు ధరలు తగ్గితే.. మరికొన్ని రోజులు పెరుగుతుంటాయి. కాగా.. ఈ రోజు బంగారం ధరలు తటస్థంగా కొనసాగుతుండగా.. సిల్వర్ ధరలు తగ్గాయి. కిలో వెండి రూ.350 మేర తగ్గింది. ఆదివారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. 

► దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,110 గా ఉంది. కిలో వెండి ధర రూ. 67,050 లుగా ఉంది.
► చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,10 గా ఉంది. కాగా వెండి కిలో ధర రూ. 72,000 లుగా ఉంది.
► దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,870 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,870 ఉంది. అయితే.. కిలో వెండి ధర రూ. 67,050 లుగా ఉంది.
► కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,950 ఉంది. వెండి కిలో ధర రూ. 67,050 గా ఉంది.
► బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 ఉంది. వెండి ధర రూ. 67,050 లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..
► హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 ఉంది. అయితే.. కిలో వెండి ధర రూ. 72,000 లుగా కొనసాగుతోంది.
► విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 గా ఉంది. వెండి ధర రూ. 72,000 లుగా ఉంది.
► విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,770 గా ఉంది. కాగా.. వెండి కిలో ధర రూ. 72,000 లుగా ఉంది.

Also Read:

Tokyo Olympics 2020, Day 3: 9 క్రీడల్లో భారత అథ్లెట్లు బరిలోకి…అందరి చూపు మేరీకోమ్, సింధులపైనే..

Mirabai Chanu: చాలా కాలంగా పిజ్జా తినలేదన్న రజత పతకం విజేత.. జీవితకాలం ఉచితంగా ఇస్తామంటూ ముందుకొచ్చిన సంస్థ..!