Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గోల్డెన్‌ న్యూస్‌.. శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే.

|

Feb 25, 2023 | 6:27 AM

బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే సరైన సమయమని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా గోల్డ్‌ రేట్స్‌ క్రమంగా తగ్గుముఖం పడుతుండడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తూనే ఉంది. తాజాగా శనివారం కూడా 22 క్యారెట్స్‌ గోల్డ్‌పై..

Gold Price Today: బంగారం కొనుగోలుదారులకు గోల్డెన్‌ న్యూస్‌.. శనివారం ధరలు ఎలా ఉన్నాయంటే.
Gold Price
Follow us on

బంగారం కొనుగోలు చేసే వారికి ఇదే సరైన సమయమని చెప్పొచ్చు. గత కొన్ని రోజులుగా గోల్డ్‌ రేట్స్‌ క్రమంగా తగ్గుముఖం పడుతుండడమే దీనికి నిదర్శనంగా చెప్పొచ్చు. గడిచిన కొన్ని రోజులుగా బంగారం ధరల్లో తగ్గుదల కనిపిస్తూనే ఉంది. తాజాగా శనివారం కూడా 22 క్యారెట్స్‌ గోల్డ్‌పై రూ. 100 వరకు తగ్గింది. అయితే 24 క్యారెట్ల గోల్డ్‌ ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో శనివారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,610 ఉంది.

* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510 ఉంది.

ఇవి కూడా చదవండి

* చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.57,110 ఉంది.

* బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,850 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,560గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే..

* హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510 ఉంది.

* విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510 ఉంది.

* విశాఖటపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.56,510 ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఓవైపు బంగారం స్థిరంగా కొనసాగుతుంటే వెండి ధరలో మాత్రం భారీగా తగ్గుదల కనిపించింది. శనివారం కేజీ సిల్వర్‌పై ఏకంగా రూ. 500 వరకు తగ్గడం విశేషం. ఈ రోజు వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ. 68,300కాగా, ముంబైలో రూ. 68,800 , బెంగళూరులో రూ. 71,500 , చెన్నైలో రూ. 70,900 గా ఉంది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 70,900 విజయవాడలో, విశాఖపట్నంలో రూ. 70,900 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..