Gold Price Today: మహిళలకు గుడ్‏న్యూస్.. పెరగని బంగారం ధరలు.. వెండి ఎలా ఉందంటే..

|

Aug 22, 2022 | 6:26 AM

సోమవారం ఉదయం దేశీయ మార్కెట్లో పసిడి ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.47,800 వద్ద కొనసాగుతోంది.

Gold Price Today: మహిళలకు గుడ్‏న్యూస్.. పెరగని బంగారం ధరలు.. వెండి ఎలా ఉందంటే..
Gold And Silver
Follow us on

పసిడి ప్రియులకు శుభవార్త. గత కొద్ది రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు ఈరోజు స్థిరంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం దేశీయ మార్కెట్లో పసిడి ధరలలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. దీంతో 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతం రూ.47,800 వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.100 తగ్గడంతో రూ.52,150 పలుకుతోంది.  ఇవాళ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.100 పెరగడంతో రూ. 55,600 గా ఉంది. ఇక సోమవారం (ఆగస్ట్ 22) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లోనూ బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ సారి తెలుసుకుందాం రండి.

☛హైదరాబాద్‌: 22 క్యారెట్ల బంగారం తులం ధర ప్రస్తుతం రూ.47,800గా ఉంది. ఇక 24 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర హైదరాబాద్‌లో రూ.52,150 పలుకుతోంది.

☛ విజయవాడ : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద కొనసాగుతోంది.

☛ విశాఖపట్నం : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ..52,150 వద్ద ఉంది.

☛ బెంగళూరు : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,850ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,200 పలుకుతోంది.

☛ చెన్నై : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,220గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,600 పలుకుతోంది.

☛ ముంబై: 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద కొనసాగుతోంది.

☛ ఢిల్లీ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,950గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల రూ.52,310 పలుకుతోంది.

☛ కోల్‌కతా : 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,800ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాములు రూ.52,150కు లభిస్తోంది.

☛ కేరళ : 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.47,800 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,150 వద్ద ఉంది.

పెరిగిన వెండి..

సిల్వర్ కొనాలనుకునేవారికి షాక్ తగిలింది. స్వల్పంగా వెండి ధరలు పెరిగాయి. ఈరోజు ఉదయం బులియన్‌ మార్కెట్లో కిలో రూ.100 పెరగడంతో హైదరాబాద్‌లో కేజీ వెండి ధర రూ.61,300గా ఉంది. విజయవాడ, విశాఖ, చెన్నై, బెంగళూరు, కేరళ నగరాల్లోనూ ఇదే ధరకు వెండి లభిస్తోంది. ఇక ముంబై, ఢిల్లీ, కోల్‌కతా నగరాల్లో రూ. 55,600 పలుకుతోంది.