Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

పుత్తడి, వెండి కొనాలనుకునే వారికి కొంత మేర ఉపశమనం కల్గిస్తున్నాయి. జూన్ 4 వ తేదీ మంగళవారం బహిరంగ మార్కట్ లో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వచ్చాయి. భారత దేశంలో ఈ రోజు 10 గ్రాముల 24 కేరెట్లు ప్యూర్ గోల్డ్ ‌ధర రూ. 440 తగ్గగా.. 22 కేరెట్లు పసిడి 10 గ్రాముల ధర రూ. 400 చొప్పున తగ్గాయి. అదే సమయంలో కిలో వెండి కూడా రూ. 700మేర తగ్గింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో సహా దేశంలో ప్రధాన నగరాల్లో ఎ విధంగా పసిడి, వెండి ధరలు ఉన్నాయో తెలుసుకుందాం..

Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold And Silver
Follow us
Surya Kala

|

Updated on: Jun 04, 2024 | 6:42 AM

మన దేశంలో బంగారం కొనాలనుకునే పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. గత కొన్ని రోజుల క్రితం ఆల్ టైం హై కి చేరుకున్న పసిడి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. మరోవైపు కిలో వెండి లక్ష దాటి షాక్ ఇవ్వగా… క్రమంగా బంగారం బాటలోనే రజతం కూడా పయనిస్తూ పుత్తడి, వెండి కొనాలనుకునే వారికి కొంత మేర ఉపశమనం కల్గిస్తున్నాయి. జూన్ 4 వ తేదీ మంగళవారం బహిరంగ మార్కట్ లో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగి వచ్చాయి. భారత దేశంలో ఈ రోజు 10 గ్రాముల 24 కేరెట్లు ప్యూర్ గోల్డ్ ‌ధర రూ. 440 తగ్గగా.. 22 కేరెట్లు పసిడి 10 గ్రాముల ధర రూ. 400 చొప్పున తగ్గాయి. అదే సమయంలో కిలో వెండి కూడా రూ. 700మేర తగ్గింది. ఈ రోజు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో సహా దేశంలో ప్రధాన నగరాల్లో ఎ విధంగా పసిడి, వెండి ధరలు ఉన్నాయో తెలుసుకుందాం..

హైదరాబాద్‌ మార్కెట్‌లో 10 గ్రాముల 24 కేరెట్లు ప్యూర్ గోల్డ్ ‌ధర రూ. 440 తగ్గి నేడు రూ. 72,110 వద్ద కొనసాగుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,100కు చేరుకుంది. ఇవే ధరలు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖ పట్నం, వరంగల్ లలో కూడా కొనసాగుతున్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు

  1. 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము రేటు) లు (1 గ్రాము రేటు)
  2. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 7,2720 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 6,6660
  3. ఇవి కూడా చదవండి
  4. ముంబై 24 క్యారెట్ల బంగారం ధర రూ. 7,2110 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 6,6100
  5. డిల్లీ 24 క్యారెట్ల బంగారం ధర రూ.7,2260 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 6,6250
  6. కోల్‌కతా 24 క్యారెట్ల బంగారం ధర రూ.7,2110 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 6,6100
  7. బెంగళూరు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 7,2110 ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర రూ. 6,6100

నేటి వెండి ధరలు

పసిడి తర్వాత అంత ఆదరణ కలిగిన లోహం వెండి. ఈ నేపధ్యంలో రోజు రోజుకీ వెండికి కూడా భారీ డిమాండ్ ఏర్పడుతోంది. గత కొన్ని రోజుల క్రితం కిలో వెండి లక్ష దాటి షాక్ ఇవ్వగా.. క్రమంగా దిగి వస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 700ల మేర తగ్గి నేడు 97,300 గా ఉంది. ఇదే ధరలు హైదరాబాద్ , విజయవాడ , విశాఖ లతో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతోంది. అయితే అంతర్జాతీయ మార్కెట్‌లో పసిడి, వెండి లోహాల ధరల్లో హెచ్చుతగ్గుల ఆధారంగా మన దేశంలో కూడా వీటి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
ఇప్పుడు గ్లామర్‏తో మెంటలెక్కిస్తోన్న వయ్యారి..
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
సంగీత ప్రపంచంలో యార్కర్ల కింగ్ మలింగ...
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు