Gold, Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు..హైదరాబాద్‌లో ఎంతంటే..!

Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో బంగారం (Gold),..

Gold, Silver Price Today: పరుగులు పెడుతున్న బంగారం, వెండి ధరలు..హైదరాబాద్‌లో ఎంతంటే..!
Gold Price Today
Follow us
Subhash Goud

|

Updated on: Apr 15, 2022 | 6:21 AM

Gold, Silver Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. ఉక్రెయిన్‌-రష్యా దాడుల నేపథ్యంలో బంగారం (Gold), వెండి (Silver) ధరలు ఒక్కసారిగా ఎగబాకాయి. భారతదేశంలో పసిడికి మహిళలు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కోవిడ్‌, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై తీవ్ర ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే తాజాగా 10 గ్రాముల బంగారంపై రూ.250కి పైగా పెరిగింది. ఇక వెండి ధర కూడా పెరిగింది. కిలో బంగారంపై రూ.700లకుపైగా పెరిగింది. ఇక శుక్రవారం (April 15)న దేశీంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు:

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.5,060 వద్ద ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.53,060 ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.50,050 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,600 వద్ద ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 వద్ద ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.54,060 వద్ద ఉంది. అయితే ఈ ధరలన్ని ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. రోజు మొత్తంలో ధరలు పెరగవచ్చు. తగ్గవచ్చు.

వెండి ధరలు..

ఇక బంగారం బాటలోనే వెండి కూడా పరుగులు పెడుతోంది. దేశీయంగా వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కిలో బంగారంపై రూ.700 వరకు ఎగబాకింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,400 ఉండగా, విజయవాడలో రూ.74,400 ఉంది. చెన్నైలో కిలో వెండి రూ.74,400 ఉండగా, ముంబైలో రూ.70,000 వద్ద ఉంది. ఇక ఢిల్లీలో కిలో వెండి రూ.70,000 ఉండగా, కోల్‌కతాలో రూ.70,000 వద్ద కొనసాగుతోంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.74,400 ఉండగా, కేరళలో రూ.74,400 వద్ద కొనసాగుతోంది.

ఇవి కూడా చదవండి:

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఎన్ని ప్రయోజనాలో.. లోన్ ఆఫర్లు, టాక్స్ సేవింగ్స్.. ఇంకెన్నో..

SEBI: ఆ విషయంలో స్టాక్ ఎక్ఛ్సేంజీల నిర్లక్ష్యంపై సెబీ సీరియస్.. BSE-NSE లపై జరిమానా..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే