Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి అదిరిపోయే గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే

బంగారం ధరలలో ఈ మధ్యకాలంలో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. కొన్ని రోజులు పెరుగుతూపోతుంటే.. మరికొన్ని రోజులు తగ్గుముఖం పడుతున్నాయి. మరి ఇవాళ హైదరాబాద్ లో తులం బంగారం ఎంతుందంటే.. అటు వెండి ధరలు కూడా ఇలా.. ఆ వివరాలు ఈ స్టోరీలో ఓ లుక్కేయండి.

Gold Price Today: గోల్డ్ లవర్స్‌కి అదిరిపోయే గోల్డెన్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధర.. తులం ఎంతంటే
Gold Rates Today

Updated on: Mar 02, 2025 | 7:25 AM

బంగారం ధరలు భారీగా తగ్గాయి. మహిళలకు పండుగలా వరుసగా మూడో రోజు పసిడి ధరలు దిగోచ్చాయి. గడిచిన మూడు రోజుల్లో సుమారు రూ. 1250 మేరకు తగ్గింది స్వచ్చమైన బంగారం ధర.. ప్రస్తుతం రూ. 86,840 దగ్గర కొనసాగుతోంది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం రూ. 86,620 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 79,400గా ఉంది. అటు సిల్వర్ రేట్లు కూడా బంగారం బాట పట్టాయి. గడిచిన రెండు రోజుల్లో రూ. 1000 మేరకు పెరిగాయి. ప్రస్తుతం కేజీ వెండి రూ. 97,000గా ఉంది.

22 క్యారెట్ల బంగారం

హైదరాబాద్ – రూ. 79,400

విజయవాడ – రూ. 79,400

ఇవి కూడా చదవండి

చెన్నై – రూ. 79,400

బెంగళూరు – రూ. 79,400

ఢిల్లీ – రూ. 79,550

కోల్‌కతా – రూ. 79,400

ముంబై – రూ. 79,400

24 క్యారెట్ల బంగారం

హైదరాబాద్ – రూ. 86,620

విజయవాడ – రూ. 86,620

చెన్నై – రూ. 86,620

బెంగళూరు – రూ. 86,620

ఢిల్లీ – రూ. 86,770

కోల్‌కతా – రూ. 86,620

ముంబై – రూ. 86,620

వెండి ధరలు ఇలా

హైదరాబాద్ – రూ. 1,05,000

విజయవాడ – రూ. 1,05,000

చెన్నై – రూ. 1,05,000

బెంగళూరు – రూ. 97,000

ఢిల్లీ – రూ. 97,000

కోల్‌కతా – రూ. 97,000

ముంబై – రూ. 97,000

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..