Gold And Silver Price: మరోసారి షాకిచ్చిన గోల్డ్‌, సిల్వర్ రేట్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ఎంత పెరిగిందంటే..

|

Mar 26, 2022 | 6:42 AM

Gold And Silver Price: బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా రెండు రోజులుగా భారీగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించగా శనివారం కూడా అది కంటిన్యూ అయ్యింది. 10 గ్రాముల బంగారంపై ఏకంగా..

Gold And Silver Price: మరోసారి షాకిచ్చిన గోల్డ్‌, సిల్వర్ రేట్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో బంగారం ఎంత పెరిగిందంటే..
Follow us on

Gold And Silver Price: బంగారం, వెండి ధరలు మళ్లీ భగ్గుమంటున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా రెండు రోజులుగా భారీగా బంగారం ధరల్లో పెరుగుదల కనిపించగా శనివారం కూడా అది కంటిన్యూ అయ్యింది. 10 గ్రాముల బంగారంపై ఏకంగా రూ. 280 పెరిగింది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. వెండి ధరల్లోనూ స్పష్టమైన పెరుగుదల కనిపించింది. కిలో వెండిపై ఏకంగా రూ. 1000కి పైగా ఎగబాకింది. దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేయండి..

* న్యూఢిల్లీలో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 గా ఉంది.

* ఆర్థిక రాజధాని ముంబయిలో శనివారం10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 వద్ద కొనసాగుతోంది.

* తమిళనాడు రాజధాని చెన్నైలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,960 గా నమోదైంది.

* బెంగళూరులో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి..

* హైదరాబాద్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 52,590 గా ఉంది.

* విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్‌ రేట్‌ రూ. 52,590 వద్ద కొనసాగుతోంది.

* సాగరతీరం విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 52,590గా నమోదైంది.

వెండి ధరలు ఇలా ఉన్నాయి..

* ఢిల్లీలో 1 కిలో వెండి ధర రూ. వద్ద కొనసాగుతోంది.

* ముంబయిలో శనివారం కిలో వెండి ధర రూ. 70,000 గా నమోదైంది.

* చెన్నైలో కిలో వెండి ధరూ. 73,000 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే..

* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 73,800 గా ఉంది.

* విజయవాడలో కిలో వెండి ధర రూ. 73,800 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 73,800 గా నమోదైంది.

Also Read: Oily Skin: ఆయిల్‌ స్కిన్‌ ఉన్నవారు వీటిని అప్లై చేయకూడదు.. ఎందుకో తెలుసుకోండి..!

థియేటర్లలో ఉపాసన హంగామా.. ఈలలు గోలలతో హబ్బీకి వెల్‌కమ్

అమెరికాలో నెంబర్‌ 1 సినిమాగా RRR !! టాలీవుడ్‌ తడాఖా చూపించిన జక్కన్న