Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు తాజాగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి...

Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. మరింత తగ్గిన బంగారం ధర.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు
Follow us
Subhash Goud

| Edited By: Team Veegam

Updated on: Feb 15, 2021 | 3:24 PM

Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులు పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు తాజాగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. శనివారం దేశీయంగా పసిడి ధరను పరిశీలిస్తే రూ. 460 తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 47,440 ఉంది.

అలాగే దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా…

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,620 ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,290 ఉందిచెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 44,660 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,7200 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,440 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,440 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,140 ఉండగా, 24 క్యారెట్ల 49,830 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,290 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామలు ధర రూ.48,290 ఉంది.

అయితే దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళఙక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్‌ మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

Also Read: PF Account : మీకు పీఎఫ్ అకౌంట్ ఉందా..? అయితే రూ.7 లక్షల ఇన్సూరెన్స్ ఉన్నట్లే.. ఎలాగో తెలుసా..

Petrol Price: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. వరుసగా ఏడో రోజూ బాదేశారు.. పెట్రోల్, డీజిల్ ధర ఎంత పెరిగిందంటే..!

Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. దేశీయ మార్కెట్లో కిలో సిల్వర్ రేటు ఎంత పెరిగిందంటే..