Gold Price Today: బంగారం ధరల్లో ప్రతి రోజు హెచ్చతగ్గులు కొనసాగుతూనే ఉన్నాయి. నిన్నటి వరకు పెరిగిన బంగారం ధర ఈ రోజు తగ్గుముఖం పట్టింది. శుక్రవారం దేశీయంగా ధరను పరిశీలిస్తే రూ. 210 తగ్గింది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 48,600 ఉంది.
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,700 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 50,960 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 45,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 49,140 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 46,900 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,900 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,150 ఉండగా, 24 క్యారెట్ల 49,840 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,600 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,550 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రామలు ధర రూ.48,600 ఉంది.
అలాగే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళఙక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
Also Read: SBI Home Loan: గృహ రుణాల వ్యాపారంలో దూసుకుపోతున్న ఎస్‌బీఐ.. రూ. 5 లక్షల కోట్ల మార్కు దాటిన బిజినెస్