AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

February 11th Silver Price: స్వల్పంగా తగ్గిన వెండి ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..

Today Silver Price: దేశీయంగా వెండి ధర తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి గురువారం కూడా స్వల్పంగా తగ్గింది. ఫిబ్రవరి...

February 11th Silver Price: స్వల్పంగా తగ్గిన వెండి ధర.. దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ధరలు ఇలా..
Silver Price
Subhash Goud
|

Updated on: Feb 11, 2021 | 6:51 AM

Share

Today Silver Price: దేశీయంగా వెండి ధర తగ్గుముఖం పట్టింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న వెండి గురువారం కూడా స్వల్పంగా తగ్గింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ సందర్భంగా బంగారం, వెండి దిగుమతులపై సుంకాలు తగ్గిస్తామని చేసిన ప్రతిపాదనతో వెండి ధర వెనుకంజ వేస్తోంది. అయితే తాజాగా బంగారం ధర పెరుగగా, వెండి మాత్రం స్వల్పంగా తగ్గింది. దేశీయంగా చూస్తే కిలో వెండి ధర రూ.69,600 ఉంది. చెన్నైలో కిలో వెండి ధర రూ.74,400 ఉండగా, ముంబైలో రూ. 69,600 ఉంది, అదే దేశ రాజధాని ఢిల్లీలో రూ.69,900 ఉండగా, కోల్‌కతాలో రూ.69,600 ఉంది. ఇక బెంగళూరులో రూ. 69,200 ఉండగా, హైదరాబాద్‌లో 74,400 ఉంది. అదే విజయవాడలో రూ. 74,400 ఉంది.

Gold Price Today: మళ్లీ పరుగులు పెడుతున్న పసిడి.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

Follow Us
హెల్త్ సహకరించట్లేదా..షారుఖ్‌ ఎందుకు వద్దన్నట్టు?
హెల్త్ సహకరించట్లేదా..షారుఖ్‌ ఎందుకు వద్దన్నట్టు?
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
పెళ్ళయ్యాక మగవాళ్ళు ఇతర స్త్రీలను ఎందుకు ఇష్టపడతారు?
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
వాటర్‌ ట్యాప్‌ తిప్పితే నీళ్లు రావు..లైట్‌ వెలుగుతుంది..!ఈ జుగాడ్
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
పదో తరగతి విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంగ్లీష్ ఎగ్జామ్ వాయిదా..
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
గండిపడ్డ కాలువలో తేలుతూ ఏదో కనిపించింది.. దగ్గరకు వెళ్లి చూడగా
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
IPL Controversies: ఐపీఎల్ హిస్టరీలో నిలిచిపోయిన చేదు జ్ఞాపకాలు..!
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
మీరు నిలబడే విధానమే.. మీ వ్యక్తిత్వం తెలియజేస్తుందని తెలుసా?
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
తెల్లారేసరికి గుడికి వచ్చిన అర్చకులు..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
పొడవాటి జుట్టు రహస్యం ఇదే.. దివ్యభారతి ఏం చెప్పిందంటే..
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ
ఆ ఊళ్లోకి ఐస్‌క్రీం బండి వెళ్తే అంతే సంగతులు.. అమ్మితే జేబు ఖాళీ