Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EPFO: పీఎఫ్‌ ఖాతా మూసివేసినా మీకు వడ్డీ వస్తుందా? ఈపీఎఫ్‌ నియమాలు ఏమిటి?

దేశంలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) కింద కోట్లాది మంది ఖాతాదారులు కనెక్ట్ అయ్యారు. ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా కింద ప్రతి సంవత్సరం వడ్డీ ఇస్తారు. ప్రస్తుతం..

EPFO: పీఎఫ్‌ ఖాతా మూసివేసినా మీకు వడ్డీ వస్తుందా? ఈపీఎఫ్‌ నియమాలు ఏమిటి?
PF ఉపసంహరణపై TDSని నివారించడానికి, ఫారమ్ 15G/ఫారమ్ 15Hని సమర్పించవచ్చు. ఫారమ్ 15G/ఫారం 15H, EPF ఉపసంహరణ మొత్తంపై TDSని నివారించడం కోసం ఇస్తారు. ఈ క్రమంలో PAN కూడా సమర్పించాల్సి ఉంటుంది.
Follow us
Subhash Goud

|

Updated on: Nov 28, 2022 | 5:06 PM

దేశంలోని ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో) కింద కోట్లాది మంది ఖాతాదారులు కనెక్ట్ అయ్యారు. ఉద్యోగులకు పీఎఫ్ ఖాతా కింద ప్రతి సంవత్సరం వడ్డీ ఇస్తారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 8.1 శాతం వడ్డీని అందిస్తోంది కేంద్రం. వడ్డీ డబ్బు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ఖాతాలకు మాత్రమే వడ్డీ డబ్బులు అందుతాయి. అయితే మీ ఈపీఎఫ్‌ ఖాతాను డీయాక్టివేట్ చేసినప్పటికీ వడ్డీని పొందవచ్చనే విషయం మీకు తెలుసా?

దీని గురించి తెలుసుకునే ముందు మీరు ఈపీఎఫ్ గురించి తెలుసుకోవాలి. పీఎఫ్‌ ఖాతా అనేది ఉద్యోగస్తుల కోసం తెరవబడుతుంది. దానిపై కంపెనీ, ఉద్యోగి ఇద్దరి నుండి సమాన సహకారం అందించబడుతుంది. అందులో డిపాజిట్ చేసిన సొమ్ముపై ప్రభుత్వానికి వడ్డీ ఇస్తారు. అత్యవసర సమయంలో ఈపీఎఫ్ ఖాతా నుంచి డబ్బును విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే మీరు మధ్యలో ఈ ఖాతా నుండి డబ్బును విత్‌డ్రా చేయకపోతే పదవీ విరమణ సమయంలో మీరు మంచి ఫండ్‌ను సేకరించవచ్చు.

మూసివేసిన పీఎఫ్‌ ఖాతాకు కూడా వడ్డీ ఇవ్వబడుతుందా?

మీరు ఈపీఎఫ్‌ ఖాతాదారు అయితే మీకు ప్రతి సంవత్సరం వడ్డీ అందించడం జరుగుతుంది. 2013 ఆర్థిక సంవత్సరంలో ఒక సభ్యుడు మూడు సంవత్సరాల పాటు ఈపీఎఫ్‌కి విరాళం ఇవ్వకపోతే అతని వడ్డీ డబ్బును నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, ఈ నిర్ణయం 2016లో ఉపసంహరించుకుంది. అంటే అన్ని ఖాతాలకు వడ్డీ చెల్లించబడుతుంది.

ఇవి కూడా చదవండి

ఈపీఎఫ్‌ ఖాతా నుండి మొత్తం డబ్బు విత్‌డ్రా చేయబడి,అది ఉపయోగించబడకపోతే దానిపై వడ్డీ చెల్లించబడదు. మరోవైపు ఈపీఎఫ్ ఖాతా పదవీ విరమణ కాలం పూర్తయినా వడ్డీ ఇవ్వరు. అలాగే ఖాతాదారుల వయస్సు 58 సంవత్సరాలు, ఈపీఎఫ్‌ బ్యాలెన్స్ చాలా కాలంగా లెక్కించబడదు. అప్పుడు వడ్డీ మొత్తం ఇవ్వబడదని గుర్తించుకోవాలి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్