July Bank Holidays 2023: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. జూలై నెలలో బ్యాంకులకు సగం రోజులు సెలవులే..

చాలా మంది బ్యాంకు పనుల నిమిత్తం ప్రతి రోజు వెళ్తుంటారు. అయితే ప్రతినెల బ్యాంకులకు కొన్ని సెలవులు ఉంటాయి. ముందస్తుగా గమనించి ప్లాన్‌ చేసుకుంటే ఆర్థిక నష్టం కలుగకుండా ఉండకుండా సమయం వృధా కాకుండా ఉంటుంది..

July Bank Holidays 2023: బ్యాంకు కస్టమర్లకు అలర్ట్‌.. జూలై నెలలో బ్యాంకులకు సగం రోజులు సెలవులే..
Follow us
Subhash Goud

|

Updated on: Jun 18, 2023 | 3:13 PM

చాలా మంది బ్యాంకు పనుల నిమిత్తం ప్రతి రోజు వెళ్తుంటారు. అయితే ప్రతినెల బ్యాంకులకు కొన్ని సెలవులు ఉంటాయి. ముందస్తుగా గమనించి ప్లాన్‌ చేసుకుంటే ఆర్థిక నష్టం కలుగకుండా ఉండకుండా సమయం వృధా కాకుండా ఉంటుంది. ఈ బ్యాంకు హాలీడేస్‌ జాబితాను ఆర్బీఐ విడుదల చేస్తుంటుంది. మరి జూన్‌ నెల ముగిసే సమయం వస్తోంది. మరి వచ్చే నెలలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూసి ఉంటాయో తెలుసుకుందాం. ఇక గుర్తించుకోవాల్సి విషయం ఏంటంటే ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల పండగలు, వివిధ కార్యక్రమాలను బట్టి సెలవులు ఉంటాయని గమనించాలి.

జూలై నెలలో బ్యాంకులకు సెలవులు:

  •  జూలై 4 -ఆదివారం
  • జూలై 10 – రెండో శనివారం
  • జూలై 11 – ఆదివారం
  • జూలై 15 – గురువారం -రాజా సంక్రాంతి (ఒడిశా, మిజోరం రాష్ట్రాల్లో)
  • జూలై 18 ఆదివారం
  • జూలై 20 మంగళవారం – కంగ్, రథ యాత్ర (మణిపూర్‌, ఒడిశా రాష్ట్రాల్లో)
  • జూలై 24 శనివారం -నాలుగో శనివారం
  • జూలై 25 ఆదివారం
  • జూలై 26 సోమవారం – కార్చి పూజ (త్రిపురా రాష్ట్రంలో)
  • జూలై 28 బుధవారం – ఈద్ – ఉల్ – అదా (జమ్మూకశ్మీర్‌, మహారాష్ట్ర)
  • జూలై 29 గురువారం -ఈద్ – ఉల్ – అదా ( దేశంలో వివిధ రాష్ట్రాల్లో)
  • జూలై 30 శుక్రవారం – ఈద్ – ఉల్ – అదా (ఒడిశా, మిజోరాం రాష్ట్రాల్లో)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి