Bank Holiday in November: నవంబర్‌ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజు అంటే..

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు వస్తుంటాయి. బ్యాంకు పని నిమిత్తం వెళ్లే వారు ఏయే రోజు బ్యాంకులకు సెలవులు ఉంటాయోనన్న తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందస్తుగా తెలుసుకోకపోతే సమయం వృధాతో పాటు ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రతినెల బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అయితే బ్యాంకులకు ఉండే సెలవులు రాష్ట్రాన్ని బట్టి ఉంటాయని..

Bank Holiday in November: నవంబర్‌ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు.. ఏయే రోజు అంటే..
Bank Holiday
Follow us
Subhash Goud

|

Updated on: Oct 30, 2023 | 5:31 PM

ప్రతి నెల బ్యాంకులకు సెలవులు వస్తుంటాయి. బ్యాంకు పని నిమిత్తం వెళ్లే వారు ఏయే రోజు బ్యాంకులకు సెలవులు ఉంటాయోనన్న తెలుసుకోవడం చాలా ముఖ్యం. ముందస్తుగా తెలుసుకోకపోతే సమయం వృధాతో పాటు ఆర్థిక నష్టం కూడా కలిగే అవకాశం ఉంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రతినెల బ్యాంకులకు సెలవుల జాబితాను విడుదల చేస్తుంటుంది. అయితే బ్యాంకులకు ఉండే సెలవులు రాష్ట్రాన్ని బట్టి ఉంటాయని గమనించండి. మరి ఆర్బీఐ విడుదల చేసిన జాబితాలో బ్యాంకులకు నవంబర్‌ నెలలో ఏయే రోజుల్లో సెలవులు ఉన్నాయో తెలుసుకుందాం. అయితే నవంబర్ నెలలో బ్యాంకులకు మొత్తం 15 రోజుల పాటు హాలిడేస్ ఉండనున్నాయి.

  • నవంబర్ 11- నుంచి 14 మధ్య నాలుగు రోజులు వరుసగా బ్యాంకులకు సెలవు ఉండనున్నాయి.
  • 11వ తేదీన రెండో శనివారం
  • 12వ తేదీన ఆదివారం వారాంతపు సెలవు.
  • 13, 14 తేదీల్లో నరక చతుర్థి, దీపావళి సందర్భంగా దాదాపు అన్ని నగరాల్లోని బ్యాంకులు మూసే ఉంటాయి.
  • బాయ్ దోజ్, చిత్రగుప్త్ జయంతి, లక్ష్మీ పూజ (దీపావళి/నింగోల్ చాకౌబా/భ్రాత్రిద్వితీయ సందర్భంగా కొన్ని రాష్ట్రాల్లో 15న బ్యాంకులకు సెలవు ఉండనుంది.
  • 20వ తేదీన ఛాత్ పూజ సందర్భంగా బీహార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో బ్యాంకులు బంద్‌ ఉంటాయి.
  • 23న సెంగ్ కుట్స్ నెమ్, ఈగాస్ బాగ్వాల్ పండుగల సందర్భంగా ఉత్తరాఖండ్, మణిపూర్ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు.
  • 27న గురు నానక్ జయంతి, కార్తీక పౌర్ణమి, రహస్ పౌర్ణమి సందర్భంగా సెలవు.
  • 30న కనకదాస జయంతి సందర్భంగా కర్ణాటకలో సెలవు

ఇక వారాంతపు సెలవులు:

  • నవంబర్ 5: ఆదివారం
  • నవంబర్ 11: రెండో శనివారం
  • నవంబర్ 12: ఆదివారం
  • నవంబర్ 19 : ఆదివారం
  • నవంబర్ 25: నాలుగో శనివారం
  • నవంబర్ 26: ఆదివారం

ఈ బ్యాంకు సెలవులు అన్ని రాష్ట్రాలకు వర్తించవు. ఆయా రాష్ట్రాల క్యాలెండర్‌ను బట్టి ఉంటాయి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!