Bajaj Finance: బజాజ్‌ ఫైనాన్స్‌లో డిజిటల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. కొత్త ఏడాదిలో ఆకర్షణీయమైన వడ్డీ రేటు

బజాజ్ ఫిన్‪సర్వ్ ఆప్ అండ్‌ వెబ్‪సైట్‌లో వారు చాలా సులభంగా, సురక్షితంగా, ఏ ఇబ్బందులు లేకుండా, దాదాపు తక్షణం ఎఫ్‪డి బుక్ చేసుకోవచ్చు.‬‬‬‬‬‬‬‬ 2024 జనవరి 2 నుంచి బజాజ్ ఫిన్‪సర్వ్ ఆప్, వెబ్‪సైట్ ద్వారా 42 నెలల కాలపరిమితికి బుక్ చేసుకున్న ఎఫ్‪డిలకు సీనియర్ సిజిజన్లకు బజాజ్ ఫైనాన్స్ ఏడాదికి 8.85% వరకూ ఇస్తోంది. 60 ఏళ్ళలోపు వయసున్న డిపాజిటర్లు ఏడాదికి 8.60 వరకూ..

Bajaj Finance: బజాజ్‌ ఫైనాన్స్‌లో డిజిటల్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌.. కొత్త ఏడాదిలో ఆకర్షణీయమైన వడ్డీ రేటు
Bajaj Finance Fd
Follow us
Subhash Goud

|

Updated on: Jan 03, 2024 | 6:50 PM

దేశంలో అతిపెద్ద ఆర్థిక సేవల గ్రూపులో ఒకటైన బజాజ్ ఫిన్‪సర్వ్ లో భాగమైన బజాజ్ ఫైన్స్ లి ఫిక్స్‪డ్ డిపాజిట్ (ఎఫ్‪డి)ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. తన ఆప్ అండ్‌ వెబ్‪సైట్ ద్వారా బుక్ చేసుకున్న డిపాజిట్లకు 8.85% వరకూ ప్రత్యేక రేట్లని అందిస్తోంది.‬‬‬‬‬‬‬‬ నూతన సంవత్సర ప్రారంభం సందర్భంగా డిపాజిట్లని బుక్ చేయడానికి డిజిటల్, అసిస్టెడ్ డిజిటల్ పద్ధతిని ఉపయోగించేలా ఖాతాదారులని ప్రోత్సహించడం ద్వారా పొదుపు అనుభవాన్ని ఈ డిజిటల్ ఎఫ్‪డి కొత్తగా రూపుదిద్దుతుంది. బజాజ్ ఫిన్‪సర్వ్ ఆప్ అండ్‌ వెబ్‪సైట్‌లో వారు చాలా సులభంగా, సురక్షితంగా, ఏ ఇబ్బందులు లేకుండా, దాదాపు తక్షణం ఎఫ్‪డి బుక్ చేసుకోవచ్చు.‬‬‬‬‬‬‬‬ 2024 జనవరి 2 నుంచి బజాజ్ ఫిన్‪సర్వ్ ఆప్, వెబ్‪సైట్ ద్వారా 42 నెలల కాలపరిమితికి బుక్ చేసుకున్న ఎఫ్‪డిలకు సీనియర్ సిజిజన్లకు బజాజ్ ఫైనాన్స్ ఏడాదికి 8.85% వరకూ ఇస్తోంది. 60 ఏళ్ళలోపు వయసున్న డిపాజిటర్లు ఏడాదికి 8.60 వరకూ వడ్డీ పొందవచ్చు. కొత్తగా చేసే డిపాజిట్లకు, మెచ్యూరైన డిపాజిట్లని 42 నెలల కాలపరిమితికి రెన్యువల్ చేసినప్పుడు కొత్తగా సవరించిన వడ్డీ రేట్లు వర్తిస్తాయి. గరిష్టంగా రూ. 5 కోట్ల వరకూ డిపాజిట్ చేసుకోవచ్చు.‬‬‬‬‬‬

ఈ సందర్భంగా ఫిక్స్‪డ్ డిపాజిట్లు అండ్‌ ఇన్వెస్ట్‪మెంట్ట్స్, బజాజ్ ఫైనాన్స్ సచిన్ సిక్కా, హెడ్ మాట్లాడుతూ.. మా ఇబ్బందులు లేని విధానక్రమాలు, ఆకర్షణీయమైన వడ్డీ రేట్లు, ఖాతాదారు అనుకూల విధానాలు, బజాజ్ ఫిన్‪సెర్వ్ ఎఫ్‪డిలతో ఖాతాదారుల అనుభవాన్ని నిర్వచిస్తాయి. గత రెండేళ్ళలో 2x రెట్లు పెరిగిన మా డిపాజిట్ బుక్, ఖాతాదారులు బజాజ్ బ్రాండ్ పై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనంగా నిలుస్తుంది. మా ఎఫ్‪డిలు ఇప్పుడు డిపాజిట్ దారులు డిజిటల్-ఫస్ట్ గా ఆలోచించే వీలుకల్పిస్తుంది. బజాజ్ ఫిన్‪సర్వ్ ఆప్, వెబ్‪సైట్ ద్వారా ప్రత్యేకంగా అందుబాటులోకి తెచ్చిన అధిక వడ్డీ రేట్లతో ఎటువంటి ఇబ్బందులూ ఉండవు. చాలా సులభమైన ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ప్రయాణంగా దీన్ని రూపుదిద్దడం జరిగింది. ఇది ఎఫ్‪డి తెరిచే అనుభవాన్ని డిజిటల్ కాలంలోకి తీసుకువస్తోంది అని అన్నారు.

ఇవి కూడా చదవండి

బజాజ్ ఫైనాన్స్ కి, 2023 సెప్టెంబర్ 30 నాటి వరకూ, 76.56 మిలియన్ ఖాతాదారులు, 44.68 మిలియన్ నెట్ యూజర్లు ఉన్నారు. డాటా.ఐఒ నివేదిక ప్రకారం.. ప్లేస్టోర్‌లోని ఫైనాన్షియల్ డొమైన్‌లో, భారతదేశంలో బజాజ్ ఫిన్‪సర్వ్ యాప్‌, అత్యధికంగా డౌన్‌లోడ్‌లు చేసుకున్న 4వ యాప్‌గా నిలుస్తోంది.‬‬ 2023 సెప్టెంబర్ 30 నాటికి, రూ. 54,821 కోట్ల పైగా మొత్తం డిపాజిట్ బుక్, 1.4 మిలియన్ డిపాజిట్లతో, ఈ కంపెనీ దేశంలోనే అత్యధిక డిపాజిట్లు స్వీకరించిన ఎన్‪బిఎఫ్‪సి గా అవతరించింది. బజాజ్ ఫైనాన్స్ ఫిక్స్‪డ్ డిపాజిట్ కార్యక్రమం, క్రిసిల్ వారి ఎఎఎ/స్టేబుల్, ఐసిఆర్ఎ వారి ఎఎఎ (స్టేబుల్) అత్యధిక రేటింగ్స్ సాధించి, మదుపుదారులకి అత్యంత సురక్షితమైన మదుపు అవకాశాలని అందించేదిగా నిలుస్తోంది.‬‬‬‬‬‬ ఈ కంపెనీ యాప్‌, ఇన్వెస్ట్‪మెంట్ మార్కెట్‪ప్లేస్ ని కూడా అందుబాటులో వుంచుతోంది. దానిద్వారా ఖాతాదారులు విస్తృస్థాయిలో రకరకాల మ్యూచువల్ ఫండ్స్ లో మదుపు చేయొచ్చు.‬‬‬‬ మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ