AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Silver Price Today: పెరిగిన వెండి ధరలు… దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు…సిల్వర్‌ ఎంత పెరిగిందంటే

Silver Price Today: దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతుంది. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన వెండి....

Silver Price Today: పెరిగిన వెండి ధరలు... దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు...సిల్వర్‌ ఎంత పెరిగిందంటే
Silver
Subhash Goud
|

Updated on: Apr 12, 2021 | 5:55 AM

Share

Silver Price Today: దేశ వ్యాప్తంగా వెండి ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. ఒక రోజు ధర తగ్గితే.. మరో రోజు పెరుగుతుంది. లాక్‌డౌన్‌ సమయంలో భారీగా పెరిగిన వెండి ధరల్లో తాజాగా స్వల్ప మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాగాజా కిలో వెండిపై రూ.100 వరకు తగ్గింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరల వివరాలు..

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,700 ఉండగా, ముంబైలో రూ.66,900 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.71,700 ఉండగా, విజయవాడలో రూ.71,700 ఉంది. అలాగే విశాఖలో కిలో వెండి ధర రూ.71,700 ఉండగా, చెన్నైలో రూ.71,700 ఉంది. కోల్‌కతాలో రూ.66,900 ఉండగా, బెంగళూరులో రూ.67,200 ఉంది. కేరళలో కిలో వెండి ధర రూ.66,900 ఉండగా, పుణెలో రూ.66,900 ఉంది.

కాగా, దేశీయంగా బంగారం, వెండి ధరల్లో మార్పు చేర్పులు చెందడానికి చాలా కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. ద్రవ్యోల్బణం, గ్లోబల్‌ మార్కెట్‌ పసిడి ధరల్లో మార్పు చేర్పులు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్‌, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎప్పటికప్పుడు బంగారం, వెండి ధరల్లో మార్పు చేర్పులు జరుగుతుండటంతో ఈ విషయాన్ని గమనించాల్సి ఉంటుంది.

ఇవీ చదవండి: Gold Price Today : స్వల్పంగా దిగి వచ్చిన బంగారం ధరలు… దేశంలోని ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా ఉన్నాయి

LPG Cylinder Booking: ఎల్‌పీజీ గ్యాస్‌ సిలిండర్‌ను వాట్సాప్‌ ద్వారా బుకింగ్‌ చేసుకోండిలా..!

Maruti Suzuki: మారుతి సుజుకీ కార్లపై భారీ ఆఫర్లు.. రూ.57 వేల వరకు తగ్గింపు.. మరిన్ని ప్రయోజనాలు

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!