ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు గమనిక.. ఇవే లాస్ట్ డేట్‌లు.. లేదంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ బంద్.!

Account Holders Alert:  మీకు బ్యాంక్‌లో ఖాతా ఉందా.? తరచూ లావాదేవీలు జరుపుతుంటారా.? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి...

ఆ బ్యాంకుల్లోని ఖాతాదారులకు గమనిక.. ఇవే లాస్ట్ డేట్‌లు.. లేదంటే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ బంద్.!
Follow us
Ravi Kiran

|

Updated on: Feb 06, 2021 | 6:47 PM

Account Holders Alert:  మీకు బ్యాంక్‌లో ఖాతా ఉందా.? తరచూ లావాదేవీలు జరుపుతుంటారా.? అయితే ఈ విషయం మీరు తప్పక తెలుసుకోవాలి. ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం నేపధ్యంలో రాబోయే రోజుల్లో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అసలు ఏయే మార్పులు జరుగుతున్నాయి. మీకు గానీ ఈ బ్యాంకుల్లో ఖాతాలు ఉన్నట్లయితే.. ఆ మార్పులు ఏంటి.? వాటికి సంబంధించిన ప్రక్రియ గురించి తెలుసుకోండి.

యూనియన్ బ్యాంక్:

ఆంధ్రా బ్యాంక్, కార్పోరేషన్ బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. మీకు గానీ ఆంధ్రా బ్యాంక్, లేదా కార్పోరేషన్ బ్యాంక్‌‌లలో అకౌంట్ ఉన్నట్లయితే.. ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి.

  • అకౌంట్ నెంబర్ మారదు
  • డెబిట్ కార్డును గడువు పూర్తయ్యే దాకా వాడుకోవచ్చు
  • పైన తెలిపిన రెండు బ్యాంకుల సంబంధించి ఇంటర్నెట్ బ్యాంకింగ్‌ను > యూనియన్ బ్యాంక్ వెబ్‌సైట్/ యాప్‌లో వాడాల్సి ఉంటుంది
  • లాగిన్/ పాస్‌వర్డ్‌లో ఎలాంటి మార్పులు లేవు
  • అయితే ఈ రెండు బ్యాంకులకు సంబంధించి ఐఎఫ్ఎస్‌సీ కోడ్ మారనుంది
  • పాత కోడ్ మార్చి 31 వరకు పని చేస్తుంది
  • ఏప్రిల్ 1 నుంచి కొత్త కోడ్ అమలు

బ్యాంక్ ఆఫ్ బరోడా:

దేనా బ్యాంక్, విజయ బ్యాంక్‌లను బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి విలీనం చేశారు. ఒకవేళ ఈ రెండు బ్యాంకుల్లో మీకు ఖాతాలు ఉంటే మార్చి 1 నుంచి కొత్త ఐఎఫ్ఎస్‌సీ కోడ్ అమలులోకి రానుంది. దాని కోసం మీ దగ్గరలోని బ్రాంచ్‌ను సంప్రదించాల్సి ఉంటుంది

పంజాబ్ నేషనల్ బ్యాంక్:

ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లోకి విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఆ రెండు బ్యాంకులకు సంబంధించి ఐఎఫ్ఎస్‌సీ కోడ్ , చెక్ బుక్‌లు మార్చి 31 వరకు చెల్లుబాటులో ఉండనున్నాయి. ఎర్పిల్ 1 నుంచి కొత్త కోడ్‌లు, చెక్ బుక్‌లు దగ్గరలోని బ్యాంక్ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది.

Also Read: అల్లు అర్జున్ కార్వాన్‏ను ఢీకొట్టిన లారీ.. ఖమ్మం సమీపంలో రోడ్డు ప్రమాదం..

సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ పెద్దల భేటీ.. దిల్ రాజు ఏమన్నారంటే
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఇటు సినిమాలు.. అటు వెకేషన్..రెండూ బ్యాలెన్స్ చేస్తున్న హీరోయిన్లు
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఉదయం అరెస్ట్‌.. సాయంత్రం బెయిల్‌.. ఈ కేసు కీలక అప్‌డేట్స్‌
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
ఈ కొల్లాజెన్ ఫుడ్స్ తిన్నారంటే.. అందం, ఆరోగ్యం మీ సొంతం..
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
పాపులర్ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అనుమానాస్పద మృతి
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
ఉద్యోగం కోసం వెతుకుతున్నారా..? మేనేజర్‌ పోస్ట్‌ ఖాళీ.. దరఖాస్తులు
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
మీ కారు టైర్లు త్వరగా అగిరిపోతున్నాయా? అసలు కారణాలు ఇవే..!
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
హలో దీదీ..మీరు సూపరహే..!ఇల్లూడ్చే చీపురుతో ఇలాంటి స్టంట్ చెయొచ్చా
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
ఇది పండు కాదు.. అమృతఫలం.. రోజుకొకటి తింటే.. మీరు సేఫ్ అంతే.!
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?
మీ వాహనంపై చలాన్‌ విధించారో.. లేదో తెలుసుకోవడం ఎలా?