
Aadhaar Update: ప్రస్తుతం ఆధార్ లేనిది ఏ పని జరగని పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో ఆధార్ కార్డు అనేది ముఖ్యమైన డాక్యుమెంట్‌గా మారింది. సిమ్ కార్డు నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పథకాల వరకు ప్రతిదానికి అవసరం అవుతుంది. అయితే చాలా మంది ఆధార్‌లో పేరు తప్పుగా ఉండటం, మొబైల్ నెంబర్, ఇంటి ఇంటిపేరు, ఆడ్రస్ తదితర వాటిని మార్చాల్సిన అవసరం వస్తుంటుంది. అలాంటి సమయంలో తగిన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. అప్పుడు అప్‌డేట్ చేసుకోవడానికి వీలుంటుంది. అలాగే కొత్త ఆధార్ కార్డు తీసుకోవాలని అందుకు సంబంధించిన ఫ్రూప్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో 2025-26 సంవత్సరానికి ఆధార్‌ను అప్‌డేట్ చేసేందుకు అవసరమైన డాక్యుమెంట్ల కొత్త జాబితాను యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా -UIDAI) విడుదల చేసింది.
ఒకటి కన్నా ఎక్కువ ఆధార్ కార్డులు ఉండవచ్చా?
ఒకరి పేరుపై ఒకటి కంటే ఎక్కువ ఆధార్ కార్డులు ఉన్నట్లయితే ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో మొదటి ఆధార్ నంబర్ మాత్రమే జనరేట్ అయి వ్యాలీడ్ అవుతుందని UIDAI స్పష్టం చేసింది. మిగతా కార్డులు కూడా రద్దు అవుతాయని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: BSNLతో Jio కీలక ఒప్పందం.. ప్లాన్ మామూలుగా లేదుగా.. బీఎస్‌ఎన్‌ఎల్ నెట్‌వర్క్‌తో జియో కాలింగ్
ఆధార్ కోసం 4 ముఖ్యమైన డాక్యుమెంట్లు ఇవే :
కొత్త నిబంధనల వల్ల ఎవరికి సమస్యలంటే? :
ఇదికూడా చదవండి: Viral Video: ప్రియురాలి ముందు బాయ్‌ఫ్రెండ్ ఫోటోలకు ఫోజులు.. అంతలోనే పులి వచ్చి ఏం చేసిందో చూడండి.. వీడియో వైరల్
మరిన్ని బిజినెస్ వార్త ల కోసం ఇక్కడ క్లిక్ చేయండి