Budget 2022: బడ్జెట్ తరువాత సామాన్యుని జీవితంలో ఎటువంటి మార్పు వస్తుంది?

Budget 2022: బడ్జెట్ తరువాత సామాన్యుని జీవితంలో ఎటువంటి మార్పు వస్తుంది?

Rajeev Rayala

| Edited By: Shaik Madar Saheb

Updated on: Feb 04, 2022 | 6:04 AM

భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సాధారణ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. యావద్దేశమూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ బడ్జెట్ లో ఏముంది? ఈ బడ్జెట్ లో విత్త మంత్రి చేసిన ప్రతిపాదనలు.. పెద్ద ప్రకటనలు.. కేటాయింపులు మన జీవితాలను ఎలా మారుస్తాయి?

భారత ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సాధారణ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. యావద్దేశమూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఈ బడ్జెట్ లో ఏముంది? ఈ బడ్జెట్ లో విత్త మంత్రి చేసిన ప్రతిపాదనలు.. పెద్ద ప్రకటనలు.. కేటాయింపులు మన జీవితాలను ఎలా మారుస్తాయి? వీటిని అంచనా వేసుకోవడం అవసరం. బడ్జెట్ కోసం ఆశతో ఎదురుచూసిన వివిధ వర్గాల ప్రజల ఆశలు నేరవేరాయా? అవి తీరని కలలుగా మిగిలిపోయాయా వంటివి ఓసారి అవలోకనం చేసుకుందాం. సరే పదండి ఒకసారి బడ్జెట్ పై ప్రజల అంచనాలు.. వాటికీ బడ్జెట్ ప్రసంగంలో ఏమి దొరికిందో విశ్లేషించి చూసుకుందాం.

Published on: Feb 04, 2022 06:02 AM