Budget 2022: భారత రైల్వేలకు బడ్జెట్ లో కేటాయింపులు ఎంత జరిగాయి? రైల్వేల ఆర్ధిక పరిస్థితి ఏమిటో తెలుసా?

Budget 2022: భారత రైల్వేలకు బడ్జెట్ లో కేటాయింపులు ఎంత జరిగాయి? రైల్వేల ఆర్ధిక పరిస్థితి ఏమిటో తెలుసా?

KVD Varma

|

Updated on: Feb 03, 2022 | 10:00 PM

కరోనా మహమ్మారి భారత్ లో విరుచుకుపడిన తరువాత ప్రభుత్వం ఇతర రంగాలకు ధన ప్రవాహాన్ని పెంచింది. కానీ, రైల్వేలు మాత్రం బడ్జెట్ లో సరిపడినన్ని నిధులు సమకూరతాయనే ఆశతో ప్లాట్ ఫాం మీద నిలబడి చూస్తున్నాయి

ఉద్యోగాల కల్పనలో అడ్డంకిగా ఉన్న నియమాలను సవరించి కొత్త ఉద్యోగావకాశాలను కల్పిస్తున్న సంస్థగా ఇండియన్ రైల్వేస్ చరిత్ర సృష్టించింది. ఈ ప్రకటనను ఫిబ్రవరి 1వ తేదీన తన బడ్జెట్ ప్రసంగంలో ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ చేశారు. మనం ఒకసారి రైల్వేస్ ఎకౌంట్స్ పరిశీలించినట్టయితే ఆర్థికంగా రైల్వే తడబాటు కనబడుతుంది.