కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావదేకర్ ఇవాళ గుంటూరులో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా మధ్యాహ్నం 2 గంటలకు నల్లపాడులోని కేంద్రీయ విద్యాలయ అధికారులతో ప్రకాశ్ జావడేకర్ సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు గుంటూరు కన్వెన్షన్ సెంటర్‌లో మేధావులతో సమావేశం కానున్నారు.