AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టీఎస్ పోలీసుల నోటీసులకు అశోక్ వివరణ ఇవ్వాలి- హైకోర్ట్

హైదరాబాద్‌ : ఐటీ గ్రిడ్స్‌ కేసులో ఆ సంస్థ సీఈవో అశోక్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అశోక్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లోత్ర కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో పోలీసులు అశోక్‌కు ఇచ్చిన నోటీసులకు ఇప్పుడే వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇప్పుడే వివరణ ఇవ్వలేమని అశోక్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన […]

టీఎస్ పోలీసుల నోటీసులకు అశోక్ వివరణ ఇవ్వాలి- హైకోర్ట్
Ram Naramaneni
|

Updated on: Mar 11, 2019 | 1:42 PM

Share

హైదరాబాద్‌ : ఐటీ గ్రిడ్స్‌ కేసులో ఆ సంస్థ సీఈవో అశోక్‌ దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. అశోక్‌ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ లోత్ర కోర్టులో వాదనలు వినిపించారు. అయితే ఈ కేసులో పోలీసులు అశోక్‌కు ఇచ్చిన నోటీసులకు ఇప్పుడే వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇప్పుడే వివరణ ఇవ్వలేమని అశోక్‌ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. తెలంగాణ పోలీసులు ఇచ్చిన నోటీసులకు వివరణ ఇవ్వాలని అశోక్‌ను ఆదేశించింది. కేసు తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. రాజకీయ కుట్ర, దురుద్దేశాల్లో భాగంగా తనపై కేసులు పెట్టారని అశోక్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. మరోవైపు డేటా చౌర్యం కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తు ముమ్మరం చేసింది.

Follow Us
జబర్దస్త్‏లోకి బాబు మోహన్ ఎంట్రీ.. కామెడీ మాములుగా లేదుగా..

బ్రష్ చేసినప్పుడల్లా చిగుళ్ల నుంచి రక్తం వస్తోందా?

అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా?
అష్టా చమ్మా ఆడితే తెలివి పెరుగుతుందా?
తెలంగాణలో ప్రతీ ఇంటికి ఇంటర్నెట్.. ప్రభుత్వం మరో అప్డేట్..

వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరవడం లేదా? ఈ చిట్కాలతో చిటికెలో తళతళా

నో డౌట్.. బిగ్‌బాస్ తెలుగు 10లోకి ఈ టాలీవుడ్ నటి భర్త కన్ఫామ్!

గుడ్‌న్యూస్.. తక్కువ ధరకే కందిపప్పు, మంచి నూనె.. ఎప్పటి నుంచంటే?

వర్షాకాలంలో బాత్రూమ్ టైల్స్ జారకుండా ఉండాలంటే.. సూపర్ సీక్రెట్స్

'నా రక్తం తీయగా ఉందని దోమలు నన్నే ఎక్కువగా కుడుతున్నాయి..'

హీరో మెటీరియల్.. కానీ తెలుగులో కరుడుగట్టిన విలన్..

క్రేజీ డిసెంబర్‌.. హాలీవుడ్ మూవీస్‌తో బిగ్ ఫైట్‌

అనుకున్న దానికంటే ఆలస్యం.. విజయ్ దేవరకొండ విషయంలోనే ఎందుకలా..?

‘నా బిడ్డకు కొత్త జీవితాన్ని ఇచ్చారు’.. వీడియో

కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా

అమరావతికి ఆధ్యాత్మిక శోభ.. 123 అడుగుల భారీ కార్తికేయ విగ్రహం రెడీ

అన్నీ ఆగస్ట్‌లోనే.. టాలీవుడ్‌కు స్పెషల్ మంత్..!

ఆఫర్ వచ్చినప్పుడు ఫ్లాప్ ఇచ్చారు.. ఇప్పుడేమో ఆఫర్స్ కోసం..

ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!

ఇదే నా చివరి మాట.. ఆర్నెల్లలో విగ్రహం పెట్టండి.. నా మాటకు అడ్డొస్

మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!