వేటకొడవళ్లతో పరస్పర దాడులు.. టీడీపీ కార్యకర్త మృతి
అనంతపురం జిల్లాలో దారుణం జరిగింది. తాడిపత్రి మండలం వీరాపురంలోని పోలింగ్ కేంద్రంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు పరస్పరం వేట కొడవళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో టీడీపీ నాయకుడు సిద్ధా భాస్కర్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా.. వైసీపీ నేత పుల్లారెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అవ్వగా.. చికిత్స నిమిత్తం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.