మెగా అభిమానులు మాత్రమే కాదు యావత్ భారతదేశ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘సైరా నరసింహా రెడ్డి’. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని 285 కోట్ల భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రాంచరణ్ నిర్మించాడు. అక్టోబర్ 2న తెలుగుతో పాటు తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఏకకాలంలో విడుదల అయింది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్రతో ఈ చిత్రం రూపొందింది. ఇక ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. మరి ఈ సినిమా ప్రివ్యూ టాక్ ఎలా ఉందో తెలుసుకోవాలని ఉందా..!
కథ:
స్వాతంత్య్రం రాక ముందు బ్రిటిష్ దొరలు తెలుగు ప్రజలపై పడి.. వారి సొంత భూములలో చాకిరి చేయిస్తూ.. వారికి రావాల్సిన సొమ్ముని అన్యాయంగా స్వాధీనం చేసుకుని.. అష్టకష్టాలు పెడుతున్న రోజులవి. అడ్డం తిరిగిన ప్రజల్ని జాలి, దయ లేకుండా ప్రాణాలు తీస్తున్న రోజులవి..! అలాంటి పరిస్థితుల్లో జమిందారీ అయిన ‘సైరా నరసింహా రెడ్డి’ వారికి ఎలా ఎదురు తిరిగి నిలిచాడు.? వారిని ఎదుర్కొనడానికి ‘సైరా’ వేసిన ఎత్తుగడలు ఏమిటి? మధ్యలో ‘సైరాకి’ సాయం చేసిన వీరులు ఎవరు..? చివరికి ‘సైరా నరసింహా రెడ్డి’ ని ఉరి తీసారా? లేదా..? ఇదే అసలు కథాంశం.
నటీనటులు:
మెగాస్టార్ చిరంజీవి: నటన ఈ చిత్రంలో బాగుంది అనడంలో సందేహం లేదు. ఫస్ట్ హాఫ్ అంతా జమిందారుగా.. సెకండ్ హాఫ్ అంతా బ్రిటిష్ సైన్యంపై తిరుగుబాటు చేసే వీరుడిగా ఆయన మార్కులు కొట్టేశారు. ఈ క్రమంలో మెగాస్టార్ చేసే కత్తి యుద్దాలు, గుర్రపు స్వారీలు ప్రేక్షకులు చేత చప్పట్లు కొట్టించడం ఖాయం.
చిరంజీవికి భార్యగా నయన కూడా బాగా నటించింది. ఈమె క్రేజ్, నటన సినిమాకి అదనపు ఆకర్షణ. అలాగే.. తమన్నా కూడా.. కొత్త పాత్రలో అందరికీ పరిచయం అవుతుంది. సైరాలో ఆమె లుక్ మొత్తం సపరేట్ అనే చెప్పలి. ఇక అమితాబ్ గురువు పాత్రలో కేక పుట్టించారు. ఇక జగపతి బాబు, విజయ్ సేతు పతి, సుదీప్ మిగతా తారాగణం సూపర్‌గా నటించి జీవించారనే చెప్పాలి.
Wishing the great Chiranjeevi garu, Ramcharan garu, Surendra reddy garu a memorable movie in terms of name fame and box office. Wishing the passion the father put and determination the son had will deliver a proud movie we all can claim that its our own. ATB to #Sairaa and TFI. pic.twitter.com/zMbZrd6ZXl
— Anil Sunkara (@AnilSunkara1) October 1, 2019
blockquote class=”twitter-tweet” data-lang=”en”>
Terrific & Mind Blowing 1st Half ? ? !
Roaring Performance By #MegastarChiranjeevi ?♂️ ?♂️ ! #SyeRaa ? #SyeRaaNarsimhaReddy
— Sohail Khan (@alwayssohail) October 1, 2019
Done #SyeRaa MASTERPIECE ?movie has all elements which attracts each & every common audience, #MegastarChiranjeevi at his best he is man of the masses, no need he lived the role as #SyeRaaNarsimhaReddy he killed every scene & yes his dream role became sensation & create wonders
— Md Hussain S ?? (@ItsHusanyS) October 1, 2019
Saw #SyeRaa in UK Premier show. This Film is a Definite Hit. Tht Grandeur & visuals frm @RathnaveluDop Sir. Music by @ItsAmitTrivedi. Acting & Screen presence from Chiru Sir. Production value from @KonidelaPro is Definitely a Top notch. @tamannaahspeaks is so beautiful in this? pic.twitter.com/Vgcyb1m0bI
— Balu Nadupuri (@nadupuri) October 1, 2019
It was emotional to see Megastar portraying performance oriented role with atmost sincerity. There were many goosebumps scenes in the movie which makes fans shout their breath out.
Telugu Cinema ki Makutam Leni Maharaju, MEGA STAR CHIRANJEEVI#SyeRaaNarsimhaReddy #SyeRaa
— Sye Raa SADDY Reddy (@king_sadashiva) October 1, 2019
#SyeRaaNarasimhaReddy#SyeRaa : Pride of Indian Cinema ?
– #Chiranjeevi sir No words
– #Nayanthara and #Tamannaah Pretty
– #VijaySethupathi Mass
– #KicchaSudeep TerrificBGM Visuals VFX ?
Screenplay and dialogues ?BLOCKBUSTER written all over it !!
RIP Box Office ✌️— Reciprocal Of Zero (@Haseef_Offl) October 2, 2019