AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏపీలో కొవిడ్ సిరో సర్వైలెన్స్‌

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ సోకిన వాళ్లు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిరో సర్వైలెన్స్‌ నిర్వహించింది. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. కృష్ణా జిల్లాలో సుమారు 20%, తూర్పుగోదావరి జిల్లాలో 15%, అనంతపురం జిల్లాలో 12% నుంచి 14%, నెల్లూరు జిల్లాలో 9% మంది చొప్పున వైరస్‌ సోకిందని నిర్ధారణకు వచ్చారు. కానీ వీరెవరికీ వైరస్‌ సోకినట్లు, తగ్గిపోయినట్లు తెలియలేదని […]

ఏపీలో కొవిడ్ సిరో సర్వైలెన్స్‌
Venkata Narayana
|

Updated on: Sep 26, 2020 | 3:30 PM

Share

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్‌ వ్యాప్తి, ఇన్‌ఫెక్షన్‌ సోకిన వాళ్లు ఎంత మంది ఉన్నారనే విషయాన్ని గుర్తించేందుకు వైద్య ఆరోగ్య శాఖ సిరో సర్వైలెన్స్‌ నిర్వహించింది. ప్రతి జిల్లాలో ఎంపిక చేసిన వ్యక్తుల్లో 3,750 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు. కృష్ణా జిల్లాలో సుమారు 20%, తూర్పుగోదావరి జిల్లాలో 15%, అనంతపురం జిల్లాలో 12% నుంచి 14%, నెల్లూరు జిల్లాలో 9% మంది చొప్పున వైరస్‌ సోకిందని నిర్ధారణకు వచ్చారు. కానీ వీరెవరికీ వైరస్‌ సోకినట్లు, తగ్గిపోయినట్లు తెలియలేదని వెల్లడించారు. ఎందుకంటే వారికి ఎటువంటి అనుమానిత లక్షణాలు లేకపోవడమే కారణమని తేల్చారు.

వీరంతా తమ రోజువారీ పనుల నిమిత్తం బయట తిరుగుతున్నవారే. ఈ 4 జిల్లాల రిపోర్టుల్ని జాతీయ, అంతర్జాతీయ ప్రమాణాలను అనుసరించి విశ్లేషిస్తున్నారు. ఈ సర్వే రిపోర్ట్ ఆధారంగా ఏపీ కోవిడ్ కంట్రోల్ బోర్డ్ పలు నివారణ చర్యలు చేపట్టిందని ఏపీ కోవిడ్ 19 నోడల్ ఆఫీసర్ రాంబాబు తెలిపారు.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి