AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇక తెలుగులో “సుప్రీం” తీర్పులు

సుప్రీం కోర్టు తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించనున్నామని తెలిపారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. లోక్‌సభలో ఆయన సమాధానమిస్తూ అస్సామీ, బెంగాలీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తెలుగు, తమిళం, ఉర్దూ భాషల్లో సుప్రీం కోర్టు తీర్పులు అనువాదం చేస్తున్నట్టుగా చెప్పారు. దీనికోసం కృత్రిమ మేథస్సును ఉపయోగించేందుకు యోచిస్తున్నామని, ఇందుకోసం ఒక కమిటీని కూడా వేసినట్టుగా మంత్రి తెలిపారు. ఇలా అనువదించిన తీర్పులు వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నట్టుగా చెప్పారు. కుటుంబ వివాదాలు, సాధారణ సివిల్ […]

ఇక తెలుగులో సుప్రీం తీర్పులు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jul 26, 2019 | 10:13 AM

Share

సుప్రీం కోర్టు తీర్పులను వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించనున్నామని తెలిపారు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్. లోక్‌సభలో ఆయన సమాధానమిస్తూ అస్సామీ, బెంగాలీ, హిందీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తెలుగు, తమిళం, ఉర్దూ భాషల్లో సుప్రీం కోర్టు తీర్పులు అనువాదం చేస్తున్నట్టుగా చెప్పారు. దీనికోసం కృత్రిమ మేథస్సును ఉపయోగించేందుకు యోచిస్తున్నామని, ఇందుకోసం ఒక కమిటీని కూడా వేసినట్టుగా మంత్రి తెలిపారు. ఇలా అనువదించిన తీర్పులు వెబ్‌సైట్‌లోకి అప్‌లోడ్ చేస్తున్నట్టుగా చెప్పారు.

కుటుంబ వివాదాలు, సాధారణ సివిల్ కేసులు, వ్యక్తిగత, ఆర్ధిక, కౌలు రైతుల వివాదాలు, కార్మిక , అద్దె ఒప్పందం, వంటివాటిపై వెలువరించిన తీర్పులను ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంచుతున్నట్టు మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.

Follow Us
అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్..
అమెరికాలో హిందూ ఆలయంపై దాడికి కుట్ర.. 19 ఏళ్ల యువకుడు అరెస్ట్..
ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానంలో పాక్ పైలట్లు.. వెనక్కి వచ్చిన విమానం
ఇజ్రాయెల్‌కు వెళ్లే విమానంలో పాక్ పైలట్లు.. వెనక్కి వచ్చిన విమానం
విశాఖపట్నం పోర్ట్ మరో ఘనత.. 100 మిలియన్ టన్నుల లక్ష్యమే నెక్స్ట్!
విశాఖపట్నం పోర్ట్ మరో ఘనత.. 100 మిలియన్ టన్నుల లక్ష్యమే నెక్స్ట్!
ఆ ఆరుగురి వల్లే మ్యాచ్ ఓడిపోయామన్న శ్రేయస్ అయ్యర్
ఆ ఆరుగురి వల్లే మ్యాచ్ ఓడిపోయామన్న శ్రేయస్ అయ్యర్
నిర్లక్ష్యం చేస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదు: సీఎం రేవంత్
నిర్లక్ష్యం చేస్తే ఏ ఒక్కరినీ ఉపేక్షించేది లేదు: సీఎం రేవంత్
వాట్సప్ లేకపోయినా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు.. మాములుగా లేదుగా..
వాట్సప్ లేకపోయినా వీడియో కాల్ మాట్లాడుకోవచ్చు.. మాములుగా లేదుగా..
లలితా పంచమి రోజు అమ్మవారిని ఇలా పూజించండి.. సువాసిని పూజతో..
లలితా పంచమి రోజు అమ్మవారిని ఇలా పూజించండి.. సువాసిని పూజతో..
కష్టాల్లోనూ తోడుండటమే నిజమైన స్నేహం.. చిట్టి చిలుకమ్మ కథ
కష్టాల్లోనూ తోడుండటమే నిజమైన స్నేహం.. చిట్టి చిలుకమ్మ కథ
స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్
ఏపీ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. కొత్త బస్సులు అప్పుడే..
ఏపీ ప్రజలకు ఆర్టీసీ శుభవార్త.. కొత్త బస్సులు అప్పుడే..