AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

కృష్ణా జిల్లాలో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు....

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి
Sanjay Kasula
|

Updated on: Jun 17, 2020 | 7:24 PM

Share

కృష్ణా జిల్లాలో(జూన్ 17) బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ట్రాక్టర్‌ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలతో ఉన్నవారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రులకు చికిత్స అందిస్తుండగా మరో ఐదుగురు కూడా  చనిపోయారు.

మృతులను మధిర మండలం తొండగ గోపవరం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ గ్రామం నుంచి దాదాపు 25 మంది ట్రాక్టర్‌లో వేదాద్రి దైవదర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట శివారులో వేగంగా ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

చనిపోయినవారి వివరాలు ఇలా ఉన్నాయి…:

  1. వేమిరెడ్డి పద్మావతి (45)
  2. వేమిరెడ్డి పుల్లారెడ్డి (80)
  3. వేమిరెడ్డి భారతమ్మ( 75)
  4. వేమిరెడ్డి ఉదయ శ్రీ (08 )
  5. లక్కిరెడ్డి రాజేశ్వరి (30)
  6. గూడూరు అప్పమ్మ
  7.  సూర్యనారాయణ రెడ్డి (55)
  8.  రమణమ్మ (48)
  9. ఉపేందర్ (15)

Follow Us
600 ఏళ్ల నాటి అరుదైన నిధి లభ్యం.. తవ్వకాల్లో బయటపడ్డ 2,600 నాణేలు
600 ఏళ్ల నాటి అరుదైన నిధి లభ్యం.. తవ్వకాల్లో బయటపడ్డ 2,600 నాణేలు
బిగ్‏బాస్ 10లోకి అడుగుపెట్టేది ఫస్ట్ లేడీ కంటెస్టెంట్..
బిగ్‏బాస్ 10లోకి అడుగుపెట్టేది ఫస్ట్ లేడీ కంటెస్టెంట్..
నాభి పైన బంగారం.. కింద వెండి ఎందుకు? ఆభరణాలు ధరించడంలో ఈ విషయాలు
నాభి పైన బంగారం.. కింద వెండి ఎందుకు? ఆభరణాలు ధరించడంలో ఈ విషయాలు
కోట్లు పక్కనపెట్టి చిన్న పల్లెటూరిలో స్టార్ హీరో.. కారణం తెలిస్తే
కోట్లు పక్కనపెట్టి చిన్న పల్లెటూరిలో స్టార్ హీరో.. కారణం తెలిస్తే
బిర్యానీ సెంటర్‌లో పెరుగు కోసం పిడిగుద్దులు.. చివర్లో ట్విస్ట్!
బిర్యానీ సెంటర్‌లో పెరుగు కోసం పిడిగుద్దులు.. చివర్లో ట్విస్ట్!
సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం.. వారి ఫ్యూచర్ ఇదే
సెప్టెంబర్ నెలలో పుట్టిన వారి వ్యక్తిత్వం.. వారి ఫ్యూచర్ ఇదే
సెప్టెంబర్ బ్యాంక్ హాలీడేస్.. 14 రోజులు బంద్
సెప్టెంబర్ బ్యాంక్ హాలీడేస్.. 14 రోజులు బంద్
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక..521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే
ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు ఇటుక..521.2 కిలోల గోల్డ్‌బార్‌ చూస్తే
అధిక ప్రొటీన్, అదిరే కండ, ఆరోగ్య గుండె.. అన్నీ మీ సొంతం
అధిక ప్రొటీన్, అదిరే కండ, ఆరోగ్య గుండె.. అన్నీ మీ సొంతం
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు
క్రైమ్‌ థ్రిల్లర్ సినిమాను మించి,అర్ధరాత్రి ఐదుగురు ముసుగు దొంగలు