హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం

| Edited By:

Feb 26, 2019 | 10:51 AM

హైదరాబాద్ దుండిగల్ పీఎస్ పరిధిలోని సాయిబాబా నగర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ మహిళ కింద జారిపడడంతో వెనుకనుంచి వచ్చిన ట్యాంకర్.. ఆమెపై నుంచి వెళ్లడంతో స్పాట్ లోనే చనిపోయింది. ట్యాంకర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పారిపోయాడు. టూవీలర్ పై ఉన్న వ్యక్తికి గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తి కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. విషయం డెడ్ బాడీని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.

హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం
Follow us on