Breaking News: మహారాష్ట్ర హోమ్ మంత్రి దేశ్ ముఖ్ రాజీనామా

|

Apr 05, 2021 | 3:16 PM

మహారాష్ట్ర హోమ్ మంత్రి దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.

Breaking News: మహారాష్ట్ర హోమ్ మంత్రి దేశ్ ముఖ్ రాజీనామా
Deshmukh Resign
Follow us on

Breaking News: మహారాష్ట్ర హోమ్ మంత్రి దేశ్ ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు.  మ‌హారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక విచారణ కోసం కేసును సీబీఐకి అప్పగించాలని బాంబే హైకోర్టు నిర్ణయించిన నేపథ్యంలో అయన ఈ నిర్ణయం తీసుకున్నారు.  అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ క‌మిష‌న‌ర్ పరమ్ బీర్ సింగ్ చేసిన ఆరోప‌ణ‌ల‌ మేరకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.