AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. అంతేకాదు..కళ్లు పీకి..

ఓ వైపు దేశం మొత్తం కరోనా భయంతో వణికిపోతుంటే.. మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనా కాలంలో ఓ కామాంధుడు.. ఆరేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడి గట్టాడు. అంతేకాదు ఆ చిన్నారి కళ్లుపీకి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని దామో ప్రాంతంలో బుధవారం ఓ చిన్నారి అపహరణకు గురైంది. ఇంటికి సమీపంలోనే తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా.. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఒకడు ఎత్తుకెళ్లిపోయాడు. అయితే […]

దారుణం.. ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. అంతేకాదు..కళ్లు పీకి..
TV9 Telugu Digital Desk
|

Updated on: Apr 23, 2020 | 8:04 PM

Share

ఓ వైపు దేశం మొత్తం కరోనా భయంతో వణికిపోతుంటే.. మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. కరోనా కాలంలో ఓ కామాంధుడు.. ఆరేళ్ల చిన్నారిపై అత్యంత పాశవికంగా అత్యాచారానికి ఒడి గట్టాడు. అంతేకాదు ఆ చిన్నారి కళ్లుపీకి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని దామో ప్రాంతంలో బుధవారం ఓ చిన్నారి అపహరణకు గురైంది. ఇంటికి సమీపంలోనే తన స్నేహితులతో కలిసి ఆడుకుంటుండగా.. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఒకడు ఎత్తుకెళ్లిపోయాడు. అయితే పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆ పరిసార ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. అయితే గురువారం తెల్లవారు జామున ఇంటికి కొంచెం దూరంలో తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతుండటాన్ని గమనించారు. వెంటనే విషయాన్ని పోలీసులకు తెలియజేసి.. చిన్నారిని ఆస్పత్రికి తరలించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పలువురు అనుమానితులను విచారించారు. బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడింది ఎవరై ఉంటారన్న దానిపై క్లూస్ కోసం ప్రయత్నిస్తున్నామని.. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా.. బాధితురాలిపై అత్యాచారం జరిగిందని.. అంతేకాకుండా కళ్లపై కూడా దాడి జరిగిందని కూడా పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతుందన్నారు.

Follow Us
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
క్రెడిట్ కార్డు బిల్లు ఒక్కరోజే ఆలస్యమైతే సిబిల్ స్కోర్ పోతుందా..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష.. ఆడిషన్స్ వివరాలు ఇవే..
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
ఇక నీట్ రీ-ఎగ్జాం మరింత ఈజీ.. NTA ప్రకటించిన కొత్త సౌకర్యాలు ఇవే!
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
నడిరోడ్డుపై జిమ్‌ ఓనర్‌ను కాల్చి చంపిన దుండగులు.. ఇదిగో వీడియో
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
చిటికెలో రక్తాన్ని పెంచే పవర్ఫుల్ రెసిపీ
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
రూపాయి సబ్‌స్క్రిప్షన్ లేకుండా ఫ్రీగా ఫిఫా వరల్డ్ కప్ చూసే ట్రిక్
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
మీ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన పనే లేదు..ఏది కావాలన్నా మీ ఊర్లోనే
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
8 + 8 = 4 ఎలా సాధ్యం? గణితం కాదు, లాజిక్ కావాలి..
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు
గౌతమ్ గంభీర్‌ను కాదని డైరెక్ట్‌గా బీసీసీఐతో సీనియర్ల చర్చలు