ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు

|

Jun 04, 2019 | 8:21 PM

ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్  మొదట శాఖలపై దృష్టి సారించారు. రివ్యూ మీటింగ్‌లు పెట్టి పనితీరును అంచనా వేశారు. సమర్థవంతమైన పాలన సాగించడానికి ఎఫిషియంట్ బ్యూరోకాట్లను తన టీంలోకి తీసుకున్నారు. సీఆర్‌డీఏ కమీషనర్- పి.లక్ష్మీకాంతం పర్యాటకశాఖ ఎండీ -కాటమనేని భాస్కర్ మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమీషనర్- ప్రద్యుమ్న ఎక్సైజ్ కమీషనర్- ఎమ్.ఎమ్ నాయక్ సాంఘిక సంక్షేమ శాఖ డైరక్టర్- హర్షవర్థన్ రవాణా శాఖ కమీషనర్- సీతారామాంజనేయులు వ్యవసాయ […]

ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు
Follow us on

ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరిగాయి. కొత్త ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి జగన్  మొదట శాఖలపై దృష్టి సారించారు. రివ్యూ మీటింగ్‌లు పెట్టి పనితీరును అంచనా వేశారు. సమర్థవంతమైన పాలన సాగించడానికి ఎఫిషియంట్ బ్యూరోకాట్లను తన టీంలోకి తీసుకున్నారు.

సీఆర్‌డీఏ కమీషనర్- పి.లక్ష్మీకాంతం

పర్యాటకశాఖ ఎండీ -కాటమనేని భాస్కర్

మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కమీషనర్- ప్రద్యుమ్న

ఎక్సైజ్ కమీషనర్- ఎమ్.ఎమ్ నాయక్

సాంఘిక సంక్షేమ శాఖ డైరక్టర్- హర్షవర్థన్

రవాణా శాఖ కమీషనర్- సీతారామాంజనేయులు

వ్యవసాయ శాఖ కమీషనర్- ప్రవీణ్ కుమార్

ఏపీ లో 36 మంది ఐఏఎస్ ల బదిలీలు.

ఉన్నత విద్యా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్.

ఈఎఫ్ఎస్ అండ్ టీ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా నీరబ్ కుమార్ ప్రసాద్.

జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఆదిత్యనాధ్ దాస్.

వ్యవసాయ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పూనం మాలకొండయ్య.

బీసీ సంక్షేమ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కరకాల వలవన్.

పరిశ్రమలు పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శిగా రజత్ భార్గవ.

వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిగా జవహర్ రెడ్డి.

గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శిగా అనంత రాము.

యూత్ సర్వీసెస్, టూరిజం ప్రవీణ్ కుమార్.

పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్.

ట్రాన్స్ పోర్ట్, ఆర్ అండ్ బీ కృష్ణబాబు.

స్త్రీ శిశు సంక్షేమ ముఖ్య కార్యదర్శిగా దయమంతి.

పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శిగా శ్యామలరావు.

ట్రాన్స్ కో ఎండీగా నాగులాపల్లి శ్రీకాంత్.

ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఎంకే మీనా.

జెన్కో ఎండీగా బి. శ్రీధర్.

ఏహెచ్డీడీ అండ్ ఎఫ్ సెక్రటరీగా వెంకటేశ్వర ప్రసాద్.

సివిల్ సప్లైస్ కమిషనరుగా కోన శశిధర్.

హోం సెక్రటరీగా కిషోర్ కుమార్.

వ్యవసాయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా మధుసూదన్ రెడ్డి

అజయ్ జైన్ జీఏడీకి అటాచ్.

జీఏడీ ముఖ్య కార్యదర్శిగా ఆర్పీ సిసోడియా.

విజయానంద్ జీఏడీకి అటాచ్.

శాప్ ఎండీగా కాటంనేని భాస్కర్.

మార్కెటింగ్ స్పెషల్ కమిషనరుగా ప్రద్యుమ్న

ఎక్సైజ్ కమిషనర్ ఎం ఎం నాయక్.

సాంఘీక సంక్షేమ శాఖ డైరెక్టర్ హర్షవర్ధన్.

వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ ప్రవీణ్ కుమార్.

సీఎం ఓఎస్డీగా జే. మురళీ.

సీఆర్డీఏ అడిషనల్ కమిషనరుగా విజయ.

ట్రాన్సపోర్ట్ కమిషనరుగా పీఎస్సార్ ఆంజనేయులు.

హర్టీకల్చర్.. సెరీకల్చర్ కమిషనర్ చిరంజీవి చౌదరి.

వాణిజ్య పన్నుల శాఖ కమిషనరుగా పీయూష్ కుమార్.

ఇంటర్ విద్య కమిషనరుగా కాంతిలాల్ దండే.

మున్సిపల్ శాఖ కమిషనరుగా విజయ్ కుమార్.

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి కమిషనరుగా గిరిజా శంకర్

సీఆర్డీఏ కమిషనరుగా లక్ష్మీ నరసింహం.

ఉద్యానవన శాఖ కమీషనర్‌- చిరంజీవి చౌదరి

……………………………………………

తొమ్మిది జిల్లాల కలెక్టర్లు బదిలీ.

విశాఖ కలెక్టర్- వి.వినయ్ చంద్.

నెల్లూరు- ఎంవీ శేషగిరిరావు.

ప.గో- ముత్యాలరాజు.

కర్నూలు- జి.వీరపాండ్యన్.

చిత్తూరు- నారాయణ భగత్ గుప్తా.

గుంటూరు- శ్యామ్యూల్ ఆనంద్.

తూ.గో- మురళీధర్ రెడ్డి.

అనంతపురం- ఎస్.సత్యనారాయణ.

ప్రకాశం- పి.భాస్కర్.

…………………………….

కృష్ణా, కడప, శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కలెక్టర్లకు లేని స్థాన చలనం